పుట:Thraitha Sakha Panchangam Total.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూన్ 2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర జ్యేష్టమాసం-ఉత్తరాయణం - గ్రీష్మఋతువు
13/06/14 5.29 6.30 చం,గు Oపౌర్ణమి శుక్రవారము ఉదయము 9.50, జ్యేష్ఠ మధ్యాహ్నము 1.39, పునర్వసు 4 కర్కాటక గురు ఉదయం 9.17, ధనుషి చంద్ర మధ్యాహ్నం 1.40, దిన 32.38, భుక్తి 1.49.
14/06/14 5.29 6.31 బు కృష్ణపక్ష పాడ్యమి శనివారము ఉదయము 7.48, మూల మధ్యాహ్నము 12.22, మృగశిర 3 వక్ర బుధ సాయంత్రం 4.46, దిన 32.39, భుక్తి 1.53.
15/06/14 5.29 6.31 ర,భూ
చం,శు
కృష్ణపక్ష విదియ ఆదివారం ఉదయం 5.48, తదియ రాత్రి తెల్లవారుజామున 3.27, పూర్వా షాఢ ఉదయము 11.06, మృగశిర 3 మిథున రవి-మూల 1 ధనుషి భూమి సాయంత్రం 5.35, కృత్తిక 1 శుక్ర రాత్రి 10.30, మకర చంద్ర సాయంత్రం 4.43, దిన 32.40 భుక్తి 1.56.
16/06/14 5.29 6.31 కృష్ణపక్ష చవితి సోమవారము రాత్రి 12.59, ఉత్తరాషాఢ ఉదయము 9.31, దిన 32.40, భుక్తి 0.03.
17/06/14 5.29 6.32 చం కృష్ణపక్ష పంచమి మంగళవారము రాత్రి 10.29, శ్రవణం ఉదయము 7.53, కుంభ చంద్ర రాత్రి 7.02, దిన 32.41 భుక్తి 0.07.