పుట:Thraitha Sakha Panchangam Total.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మే 2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర వైశాఖమాసంఉత్తరాయణం - వసంతఋతువు కలియుగము (కలియోగము)-5115-శాలివాహనశకం-1936, క్రీస్తు శకం - 2014, త్రైత శకము - 36.
30/04/14 5.38 6.15 చం శుక్లపక్ష పాడ్యమి బుధవారం ఉదయం 10.56, భరణి ఉదయం 9.07, వృషభ చంద్ర మధ్యాహ్నం 3.18, దిన 31.33, భుక్తి 0.03.
01/05/14 5.38 6.16 ర,భూ
బు,శు
శుక్లపక్ష విదియ గురువారం ఉదయం 10.58, కృత్తిక ఉదయం 9.48, భరణి 2 రవి ఉదయం 11.45, స్వాతి 4 భూమి ఉదయం 11.45, భరణి 4 బుధ ఉదయం 9.58, ఉత్తరాభాద్ర 1 శుక్ర ఉదయం 6.21, దిన 31.36, భుక్తి 0.57.
02/05/14 5.37 6.16 చం శుక్లపక్ష తదియ శుక్రవారం ఉదయం 11.30, రోహిణి ఉదయం 10.57, మిథున చంద్ర రాత్రి 11.47, దిన 31.38, భుక్తి 1.00.
03/05/14 5.37 6.16 బు,శు శుక్లపక్ష చవితి శనివారం మధ్యాహ్నం 12.31, మృగశిర మధ్యాహ్నం 12.36, ఉత్తరాభాద్ర 2 శుక్ర రాత్రి తెల్లవారితే 4.32, కృత్తిక 1 బుధ ఉదయం 6.00, దిన 31.40 భుక్తి 1.04.