పుట:Thraitha Sakha Panchangam Total.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏప్రిల్-2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర చైత్రమాసం-ఉత్తరాయణం - వసంతఋతువు
26/04/14 5.41 6.14 కృష్ణపక్ష ద్వాదశి శనివారం మధ్యాహ్నం 3.27, పూర్వాభాద్ర ఉదయం 10.57, దిన 31.25, భుక్తి 0.40.
27/04/14 5.40 6.14 ర,భూ
బు
కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం మధ్యాహ్నం 1.44 ఉత్తరాభాద్ర ఉదయం 9.56, భరణి 1 రవి రాత్రి 1.16 స్వాతి 3 భూమి రాత్రి 1.16, భరణి 2 బుధ రాత్రి 6.27 దిన 31.27 భుక్తి 0.43.
28/04/14 5.40 6.15 చం,శు కృష్ణపక్ష చతుర్దశి సోమవారం మధ్యాహ్నం 12.21, రేవతి ఉదయం 9.14, పూర్వాభాద్ర 4 మీన శుక్ర ఉదయం 7.54, మేష చంద్ర ఉదయం 9.15, దిన 31.29 భుక్తి 0.47
29/04/14 5.39 6.15 బు అమావాస్య మంగళవారం ఉదయం 11.24, అశ్వని ఉదయం 8.56, భరణి 3 బుధ మధ్యాహ్నం 2.19, దిన 31.31, భుక్తి 0.50.
పేనుకు తలమాత్రము తెలుసు. ఏనుక్కు అడవి అంతా తెలుసు. అయినా నాకు తెలిసినంత ఎవరికీ తెలియదనుకుంటుంది పేను.