పుట:Thraitha Sakha Panchangam Total.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మే 2014

(ఇం)
భా.తే
సూ.
సూ.
గ్ర.ప్ర. శ్రీ జయనామ సంవత్సర వైశాఖమాసం-ఉత్తరాయణం - వసంతఋతువు
04/05/14 5.36 6.16 ర,భూ
బు
శుక్లపక్ష పంచమి ఆదివారం మధ్యాహ్నం 1.59, ఆరుద్ర మధ్యాహ్నం 2.40, భరణి 3 రవి రాత్రి 10.27, విశాఖ 1 భూమి రాత్రి 10.27, కృత్తిక 2 బుధ రాత్రి 2.37, దిన 31.42 భుక్తి 1.07.
05/05/14 5.36 6.16 చం శుక్లపక్ష షష్ఠి సోమవారం మధ్యాహ్నము 3.47, పునర్వసు సాయంత్రం 5.04, కర్కాటక చంద్ర ఉదయం 10.29, దిన 31.44 భుక్తి 1.10.
06/05/14 5.36 6.17 బు,శు శుక్లపక్ష సప్తమి మంగళవారము సాయంత్రం 5.47, పుష్యమి రాత్రి 7.36, కృత్తిక 3 బుధ రాత్రి 11.58, ఉత్తరాభాద్ర 3 శుక్ర రాత్రి 2.17, దిన 31.46 భుక్తి 1.14.
07/05/14 5.35 6.18 చం శుక్లపక్ష అష్టమి బుధవారం రాత్రి 7.48, ఆశ్లేష రాత్రి 10.14, సింహ చంద్ర రాత్రి 10.15, దిన 31.48, భుక్తి 1.17.
08/05/14 5.34 6.18 ర,భూ
బు
రా,కే
చి,మి
శుక్లపక్ష నవమి గురువారం రాత్రి 9.44, మఖ రాత్రి 12.43, కృత్తిక 4 బుధ రాత్రి 10.11, చిత్త 3 రాహువు - అశ్వని1 కేతువు రాత్రి తెల్లవారితే 4.19, చిత్త 4 చిత్ర-అశ్వని 2 మిత్ర తెల్లవారితే 4.19, భరణి 4 రవి` విశాఖ 2 భూమి ఉదయం 9.17, దిన 31.50 భుక్తి 1.20.