పుట:Telugu merugulu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

154

తెలుంగుమెఱుంగులు


యున్నవి. తొలుత నేర్చుకొనునప్పుడు బాలు రెల్లరును బాధపడుచునే యున్నారు. ఈ బాధ సరకుగొనరాని దనరాదు. అక్షరములు వడిగా రాకపోవుటచే బాలు రెందఱో బండబాఱి చదువున సన్నగిలుచున్నారు...బడి యన్న భయపడుచున్నారు. ఈ లిపి కేశములు వారి హృదయప్రసాదమును జెఱుచుచున్నవి. అక్రమపుకేశములకుఁ బొల్పటిచి వారిని బాధింపరాదు.

2.అచ్చులో కష్టము!

ఇప్పుడున్న లిపిరీతినిబట్టి ముద్రణమున వేఱువేఱు లిపి సంకేతములు ఇంచుమించుగ అయిదునూఱులు కావలసి యున్నవి. వాని నీ క్రిందఁ జూపుచున్నాఁడను.

అ ఆ ఇ ఈ ఉ ఊలు బూ - ఎఎఐ ఒ ఓ ఔ- ఇవి 16 కకాకికీకు కూకె కే కాకోకాక్ ఇవి - 12 ఇట్టివి క మొదలు క్షవఱకు గల 36 అక్షరములకు మొత్తము 432.


ఖవాజ ఆ యిల్లో ఇవి 49. సంకేతబాహుళ్యముచే సాధారణముగా డెమ్మీ సైజులో నాల్గు ఫారములకు సరిపడు టైపును గొనవలె నన్న అగు విలువకు ద్రవిడలిపిలో 8 డెమ్మీఫారముల టైపు వచ్చును. ఇట్లు ధర తక్కువ యగుటకుఁ గారణము