పుట:Telugu merugulu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

తెలుగు మెరుగులు

132 తెలుంగులు మాజంగా, 'అవజ్ఞు', మగణు, రామణు' ఇత్యాదులు బహువచన రూపములును. 'అవల్లు మగణు, రామజ్ఞు' ఇత్యాద్యేకవచనరూపము లును నేర్పడినవి. ఉరల్ రోలుగా మాణినట్లు 'అవజ్ఞు 'వాణు'గా మాఱినది. తర్వాత వాణు వాఁడుగాను, మగడ్డు మగఁడుగాను అర్వాచీనభాషలో మాతనవి. ఇట్లే నేటి ప్రథమావిభక్తి 'ండు' ప్రత్యయములకెల్ల సమన్వయము గుదురును.

తెలుఁగుబాసలో నకార అకారములకు సంయుక్తత ప్రసక్తించు నపుడు నడుము వింత హలాదేశము వచ్చుననుటకు 'వడ్డేణు, ఎనుబణు' ఇత్యాది పదములఁగూడ సుదాహరణముగాఁ జూచుకోవచ్చును. తెలు గున పది పన్ అయి, ఇరండు రెండు అయి సంధి యేర్పడినది, అలవమునఁగూడ పత్తు పన్ అయి, ఇరండుతో సంధింపఁగా పన్నిరండు అని రూప మేర్పడినది. తెలుఁగున పన్+రెండులో నడుమ వింత హల్లు వచ్చి, అది డగా మాజీ, 'న' 'ణ' అయి 'పప్లైణు' అను రూప మేర్పడినది. కానీ 'ఫన్లైన్దు' అను రూపము తెలుఁగున నెన్నఁడు నున్నట్లు కొనరాదు. వాణు (టు), పట్టెణు { } అను పదములలోని రెండవ సంయుక్తాక్షరములలో రెండవ యక్షరము డ కారము, డ కారపు బూర్వరూప మగు వింత హల్లు కోఁదగునే కాని బండిజ ఎన్నఁటికిని గానేరదు. ఏలనగా మూఁడుహల్లుల సంయోగములో రెండు బండిజ లుండవు. అట్టి యుచ్చార ముండదు

సరికాని, యింతవఱకును జెప్పిన ప్రక్రియ చొప్పున రాదు - రామఁడు, కొద్దిద్దు-కోండఁడు ఇయ్యది రూపములు సిద్ధించు ' , ని రాముఖు-T Wఁడు, పుత్రుజ్జు -పుత్రుఁడు, చందురుజ్జు ఇత్యాది విధముల రామ, పుత్ర, చందురేత్యాది ప్రాతిపదికముల తుదియకారమునకు ఉకారాదేశము కలదుగదా, ఇది యెట్లు సమర్జిత మగును? అను ప్రశ్న మున్నది. దీని కిట్లు బదులు;