పుట:Telugu merugulu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓం నమో వేంకటేశాయ


కృతజ్ఞతాంజలి

విద్వాన్, డాక్టర్ పమిడికాల్వచెంచుసుబ్బయ్య

సమన్వయ కర్త

శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయ పీఠము, 'శ్వేత' భవనము, తి.లీ. డేవస్థానములు. తిరుపత.

తిరుమల తిరుపతి దేవస్థానం వారుహిందూ ధర్మప్రచార పరిషత్ కార్య దర్సి పదవి నుండి స్వచ్ఛండంగా నా అంతట నేనే వైదొలిగినా నామీద విస్వాసాభి మానాలుంచి నన్ను శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి వాజ్మయ ప్రాజెక్టు ఇన్ చార్జి సమంవ కర్తగా - మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాజ్మయ ప్రాజెక్టుకు ఇన్ చార్జి సమన్యయ కర్త గా. నియమించిన పాలకమండలి అధ్యక్షులు గౌరవ శ్రీ భూము: కరుణాకరరెడ్డిగారికిని . గౌరవ శ్రీ పాలకమండలి సభ్యులకూ, కార్య నిర్వహణాధి కారి మాన్యశ్రీ కె.వి. రమణాచారి ఐ.ఎ.ఎస్. గారికి, తదితర ఉన్నతాధికారులకు ఈ సమయమున తము సంపూర్ణ సహకారాన్ని నందించిన 'శ్చేత సంచాలకులు మానం, భూమన్ గారికి హార్దిక కృతజ్ఞతాంజలులు.

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి సింహావలోకనం ఒకప్పుడు విద్ద్వాన్ కోర్సుకు పాఠ్యాంశంగా ఉండేది. బోదస సందర్భంగా ఆ పుస్తకాన్ని చదివే భాగ్యం చేకూరింది. అప్పుడు అని పించింది - శ్రీ వేటూరి పాండి తీగరిము, విమర్శన నైపుణ్యాలు, రచనలో వారు పాటించే నిబద్ధత. గ్రాంధిక భాష, ప్రాచీన సాహిత్యంపై వారికున్న స్సునిసిత పరిశోధన హదయం. ఆనితర సాధద్యమైనవని ఆనాడే వారిపై ఎనలేని గౌరవం ఏర్పడింది.

జన్మాంతర బంధమో - ఎందరో ప్రతక్ష శిష్యులున్నా - ఒరోజు శిష్యుడైన నాడు శ్రీ శాస్త్రిగా వాజ్మయానికి సేవ చేసే భాగ్యం శ్రీనివాస్సుని కృపాకటాక్షంతో లభించింది. మొదట్నుంచి ప్రాచీన సాహిత్యంపై మక్కువగుటకు... నాకు ఈ సేవ లభించడం మహాడ్యష్టం!

ప్రస్తుతం డిప్పుడే ఈ వాజ్మయపీఠం రూపు రేఖలు దిద్దుకొంటూంది. శ్రీ శాస్త్రిగారి సాహిత్యం - వ్రాతప్రతులు ఇంకా చేరవలసినవి చాలా ఉన్నాయి వాటి ఆధారంగా - అనేక కో:ణాల్లో పరిశోధనలు జరిపి విలువైన ప్రాచీన సంపద ఆంధ్రసాహితీ ప్రియులకు అందించాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది. ఈ దిశగా కృషి జరుగుచున్నది.