పుట:Telugu Samasyalu 1953.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ఉ, ఇత్తఱి రమ్మున మ్మనుచు నింపుగ గొల్లలు తన్నుఁ బిల్వఁగాఁ
దత్తర పాటునం గదిసి తాండవకృష్ణుఁడు సుందరాంగిపై,
మె _త్తనిపూలపాన్పునను మెచ్పిచనుంగవలంటినప్పడే, గుత్త. . . 5

  • దిద్దిన్దుని వత్సవ్వయితిమ్మని యింటన్,


క, అద్దిర ! శ్రీభూనీళలు
ముద్దియ లా హరికి గలరు ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్య మాడెను, దిద్దిమ్మని. . . 6

  • ఉత్తరమున భౌనుబింబ ముదయం బయ్యెన్,


క. అత్తుగఁ దూరపుపడమరఁ
జిత్తరువు లిఖించి నిదురఁ జెందితి నౌరా !
చిత్తరువు వ్రాయబోవలె, నుత్త... 7

  • విపరీతపుఁబులుసుకూర వి_స్తరి మ్రింగెన్.


క, అపురూపపు లేఁ తాకుల
విపరీతపు బ్రాహ్మణుండు విస్తరి గుట్టెన్
చపలాక్షి వండిపెట్టెను, విపరీ... 8

  • సుగ్రీవుని యొడమ కాలు శునకము గఱచెన్.


క. అగ్రారపునడివీధిలొ -
నిగ్రహముగ బొమ్మలాట నేర్పున నాడన్
విగ్రహము లెత్త మఱచిన, సుగ్రీ... 9

  • నినునిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్


చ. అనిలజ! జాంబవంత! కమలాప్తతనూభవ! వాయుపుత్ర! యో
పవన! సుషేణ! నీల! నల ! భానుకులుం డగు రాఘవేంంద్రు డ
ద్దనుజపురంబు వేగెలువ దైత్యులఁజంపను వేగరమ్మనెన్, ని... 10