పుట:Telugu Samasyalu 1953.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తెలుగు సమస్యలు

  • చెలువగ రామలక్ష్మణులు సిత్రకుఁ దక్షులు శంభుఁడన్నయుక్తా.


చ, అలర గణింపఁబం రథునాత్త్మజు లెవ్వరు మైథిలుండు నే
లలనకుఁదండ్రి మన్మథునిలావుళఠంబులు నేవి ! కాళికా
చెలువుని నామ మెద్ది మఱి సీరికి శౌరియు నేమి కావలెన్?
చెలువుగ రామలక్ష్మణులు సీతకుదవులు శంభుఁడన్నయున్. 1

  • భల్లూకము కడుపులోన భానుఁడు గ్రుంకెన్


క. అల్లంత ప్రొద్దుకాఁడను
విల్లందుక వేఁటకాఁడు వేయఁదొడంగెన్
జిల్లంపకోల చిక్కెను, భల్లూ. . . 2

  • రంకులు తేఁ బోయి యేడు రాత్రి ళ్ళాయెన్.


క. అంకయ వెంకయగూడుక
వం"క్రాయుల పాటి త్రోవ వడిగాఁ బోవన్"
ఇంకను రాకుండిరి గో, రంకులు. . . 3

  • గుత్తపు తాపి తారవికకుట్టు పటుక్కున వీడె నింతికిన్.


ఉ. అత్తఱిఁ జిత్తజండు విరహాంగనలం గనలింప నిక్షువి
ల్లెత్తిధనుర్లుణంబు మెఱయించి నిశాతవినూతన ప్రసూ
నోత్తమ బౌణపంక్తి కుచయుగ వుదాటునఁదాఁక నేసినన్, గు... 4