పుట:Telugu Samasyalu 1953.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుఁగుసమస్యలు 5

చ, అనఘ సురాపగాతనయ! యర్కతనూజ విచి ථි, వీర్య నందన
గురుపుత్ర ద్రోణ! కృప నాగపురీశ్వర! దుస్సనేన!రమ్మసుమనె
రాజసూయము యమాత్ర్మజుఁడిప్పడు చేయఁబూనితా, ని...

చ. అనఘసురేశ! వాయుసఖ! యర్యమనందన! రాక్షనేంద్ర యో
వననిధినాథ! గంధవహ! వైశ్రవణా! నిటలాక్ష! త్రాను రమ్మను
మని చెప్పెమాధవుఁడువూరుని పెండ్లికిమిమ్మునందఱిన్, ని

  • సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గా చెన్.


క. అరవిందకోమలంబగు
నరవిందపుఁగొలను కెలననావలసిఱుఁదన్
గరిమనుసొంపుగఁ జూచిన, సొర. . . 13

  • విధ వాగమనంబు మిగుల వేడుక నేనెన్,


క. అధికారిదర్శనేచ్ఛా
గ్రుధితుఁడ నై సుశకునంబుఁ గాంకింపఁగ నా
కధికఫలప్రద యగుచును, విధవా... 14

కన్నకుమారుండు మగఁడు గాఁగ వరించెన్,

క.అన్నన్న రాధ సొగసున
కెన్నిక యగు మగండులేవిర హేలాగతిచే
నన్నయగునంద గోపుడు, కన్న 15

  • రతిరాజ గృహంబు మీద రవి యుదయించెన్.


క. అతివల మొగ మెఱుగక యీ
గతి నతిరతి వాంచ దగిలి కష్ట సుఖములన్
మతి దలపపు, లే లెమ్మిక, రతి 16