పుట:Telugu Samasyalu 1953.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



  • మతిలేనినరుండు మిగుల మన్నన వొందున్.


క. హిత మాచరించువారికి
హిత మొనరించుచును సుజనహితుఁ డగుచును దు
ష్కృత మెప్పడు నేయను సం, మతి. . . 112

సీ. మామనోహారుఁడు మామనోహారుఁడు
          మారగురుండు కుమారగురుఁడు
మామనోహారుఁడు మామనోహారుఁడు
          మారగురుండు కుమారగురుఁడు
మామనోహారుఁడు మామనోహారుఁడు
          మారగురుండు కుమారగురుఁడు
మామనోహారుఁడు మామనోహారుఁడు
          మారగురుండు కుమారగురుఁడు

గీ. ... ... . . .

          ... ... . . . 113

  • నీతరముగాదు కలహించి నిర్వహింప

          చల్లపట్టాభిరామ నీచగుణధామ.

సీ. విజయరామక్షమావిభు మెచ్చి భాసిల్లె
          ధరణిలో మా ప్రపితామహుఁడు
గంగాభవానిని గడుదిట్టయై తిట్టి
         ఖ్యాతిఁ జెన్నొందె మాతాతయొకఁడు
వెలయంగ మగటిపల్వెంకను బడఁదిట్టి
         తగఁ దెగటార్చె మాతండ్రిగారు


....   ......గీత పద్యం దొరక లేదు.