పుట:Telugu Samasyalu 1953.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



దీపముభంగి నున్న దొకదివ్యపురత్నము దెస్తిమింతినీ, పా. . . 29

•ఏకాదశినాఁడు సప్త పేుడే గడియల్.

క. ఓ క్రాంత ! నాచు వెనిమిటి
యే కాంతనొ చూడఁ బోయి నేటికి నాళ్లే
చేకొని లెక్కింపుము నేఁ, డేకాదశి. . . 30

•చందురులోనిఱ్ఱి నేలచంగలిమేసెన్,

క. కందర్పహరుఁడు నరుఁడును
పందికినై పోరిపోరి పరిపరిగతులక్రా
కిందైనహరునిజూటము, చందురులో. . . 31

  • కుందేళులు రేండువచ్చి కు చములఁ గఱ చెన్",


క. కందర్పుని పూఁదోఁటను
జందనముఖు లిద్దఱొచ్చి చతురత మెఱయన్
నందంది పూలుగోయా, కుందే. . . 32

  • భామాకుచమండలంబు భస్త్రం బాయెన్.


క. కావూతిురుఁడె జంగము
ప్రేమంబున బూతిఁబూసి ○ య ములరంగాఁ
గామించి కౌఁగిలించిన, భావూ కుచ. . . 33

  • కాకరపూసూచి నిమ్ల కాయలు "గ్రా.చ్చక్రా,

"కాకర కేటికి యుదకము ?
క్ష్యాగాని యోకొవు! నిమ్లచెట్టుకు ಬಿ°csá
కాకరకాయలు కాచును, "కాకరపూ. . . 34

  • మూర్తాండుండపరాద్రి గ్రుం కేనిదిగో మధ్యాహ్న కాలంబునన్.


శా. కీర్తింపం దగు రాముసాయకమహాగ్నిజ్వాల శుంభుకా నిశా
వర్తిన్ రావణుఁ గాంచి నారదుఁడు దేవాధ్యక్షునితోఁబల్కెని