పుట:Telugu Samasyalu 1953.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
  • పాతర లో సూర్యుడుదయపర్వత మెక్కెన్,


క.ఈతఱి కాపుల పిలువుఁడు
రా తిరి ప్రొద్దెల్ల జాత్ర"రాయెను ధాన్యం
బౌతురముగఁ బోయింతము, పాతరలో. . . 23

  • వక్త్రంబుల్ పదికన్నులై దుకరముల్ వర్ణింపఁగా వెయ్యగున్.


శా.ఈక్త్రాప్రాసము చెడదంచు విన విూ రెంతేసివారాడఁగా
వాక్రాసం బది సత్కవీశ్వరులత్రోవల్ గావు ‘నే జెప్పెదన్
దిక్త్రా రాతికిఁ బార్వతీశ్వరులకున్ దిగ్మ ప్రభా రాతికిన్, వక్త్రం.

  • గుండ్రాతికి గాళ్లు వచ్చి గునగున నడిచెకాన్.


ఉండ్రా యోరి దురాత్మక !
ఇండ్రాప్రాసంబు కవుల కియ్యందగునా
యండ్రారాము పదము సోఁకిన, గుండ్రా 25

క్.వుండ్రాని యడవిలోపల
గుండ్రాయై యున్నయట్టికోమలిపై గో
దండ్రాముపదము సోఁకిన, గుండ్రాతికి, 26

కం. తండ్రి పసుప మునివెంటను
పంద్రెండవ యేఁట రామభద్రుడు చనికా
ల్గుండ్రించి ధూళిఁ జిమ్మిన, గుం. . . 27

పండ్రైండుకండ్ల చేవర
తండ్రిశరాసనము రామ ధరణీశుండున్
దండింపఁ బోవునప్పడు, గుండ్రాతికి. 28

  • పాపట"కాయలోన నొక బాలుఁడు సింగము వేఁట లాడెడిన్,


ఉ.ఏపున మేము కొందఱము ఏనుఁగువైరుల వేఁటఁబోవఁగా
కూపముభంగి నున్న దొక కొండబిలం బది చొచ్పిపోవఁగా