పుట:Telugu Samasyalu 1953.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



 

  • గాడిద యేడి చెఁ గదన్న ! ఘనసంపన్నా


క. ఆడినమాటకుఁ దప్పిన
గాడిదకొడు, కంచుఁ దిట్టంగా యయ్యో !
వీఁడా నాకొక కొడు కని, గాడిద. . 17

  • ము ట్లుడిగినసతికి నొక్క మొగశిశు పుట్టెన్.


క, ఇట్టాకఠిన ప్రాసము
లెట్లాటికవీంద్రుకయిన నీయందగునా
యట్లయితే నవమాసపు, ముట్టుడిగి. . . 18

13. *ఇనన్ద శిబింబయగ్ల ముదయించె దినాంతమునందుఁ దద్దిళ

చ, ఇనసమ తేజ! విూరు నెలవిచ్చినపీఠము హేమరత్నసం, జన
నము మేరుప్రస్తరము చక్కఁగఁదీర్పితి వశమయ్యె నేర్పున
సురకోటులం దిశలఁ బొల్పుగ వ్రాయుచు రాఁగనేటికిన్ 19

  • కప్పకు సంపంగినూనె కావలె వింటే.


క. ఇప్పర మే లెడిపార్థివు
డిప్పడు నీ తావు కనిచె నిదిగో యార్యా !
తెప్పన నంగడితలుపులు, కప్ప. . . 20

  • ఎలుకలు తమకలుగులోని కేనుఁగుఁ దీనెన్.


క. ఇలలో నిద్దఱురాజులు
మలయుచుఁ జదరంగమూడి వూపటి వేళన్
బలమెత్తి కట్ట మఱచిన, నెలుక. . . 21

  • చట్రాతిని నార దీయఁ జయ్యన వచ్పున్,


క. ఇట్రార యు_క్తి చెప్పెద
పట్రా యిది తాటిమట్ట పదిలముతోడన్
కొట్రా నీభుజశ_క్తిని, చట్రా... 22