ఓ సాయీబన్నయ్యా ఈ సాయీబన్నయ్యా నీవు నే కలిసుండీ నిలిచీ పోరాలన్నా
వస్తువూ లన్నిటికీ వడ్లకీ గుడ్డకీ వచ్చి పడ్డది కరువూ ఓ సాయి బన్నయ్యా ॥ఓ॥