Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/777

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'రాంపల్లి', 'మేడిచల్', 'పుదూర్', 'యంజాల్, అలియాబాద్', 'యాదరమ్', 'యద్గరపల్లె' 'కసకొసైగూడ', 'వడ్డిమఱ్ఱి' , 'దుండిగల్', మొదలైన చోట్ల 'చిరుతల భజన' కోలాట దళాలు పని చేశాయి.

మేడ్చల్ లో 1952 లో బాలశంకర సమాజం ఏర్పడింది. 'రాంపల్లి', 'అరయా బాద్', 'తురకపల్లి', 'మరపల్లి', 'దుండిగాల్', మొదలైన గ్రామాల్లో బుర్రకథ దళాలు పని చేశాయి.

'రాంపల్లి', 'మేడ్చల్', 'పుదూరు', 'యంజార్', 'అలియాబాద్', 'తురక పల్లి', 'మరపల్లి', 'దుండిగాల్', మొదలైన గ్రామాల్లో భజన సమాజాలు విరివిగా పని చేశాయి. అలాగే షాబాదులో బుర్రకథ దళాలు పని చేశాయి.

'బూరుగు పల్లి', 'దుగ్గన చెరువు', 'బన్త్వారం', 'అమరవాది', 'కొల్లాపూర్', 'కోమశెట్టి పల్లె', 'బీల్ కాల్', 'బుద్రారం పల్లి' గ్రామాల్లో భజన సమాజాలు పని చేశాయి.

ఇబ్రహీంపట్నం:

ఇక్కడ శంకర నారాయణ భజన మండలి, ఓంకార భజన నాటక సమాజాలు పని చేశాయి.

చుట్టు ప్రక్కల గ్రామాలైన 'మహాసురం', ' నెత్నూరు', 'రాచలూరు', 'తిమ్మాపూరు' మొదలైన గ్రామాల్లో యక్షగాన భజన సమాజాలు వున్నాయి. ఈ సమా