పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/592

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంటించటానికి వీలులేని గ్రామ పెత్తందార్లను మాటల తోనే చురక వేస్తాడు. దీనికి కమ్మ వాలకమని పేరు.

తాటాకులు కట్టటం:

ఈ నాటికీ తెలుగు దేశంలో ఎవరినైనా ఎద్దేవా చేయాలన్నా, ఫలానా వాడిని వీథి లోకి లాగాలన్నా, నలుగురిలోనూ వాణ్ణి నవ్వులపాలు చేయాలన్నా, ఎదుటి వాణ్ణీ మూర్ఖుణ్ణి చేసి నప్పుడు వాడికి తాటాకులు కట్టారనీ, కమ్మ కట్టారనీ, పలనా వాడు తాటాకులు కట్టించుకున్నాడనీ గేలి చేయడం రివాజై పోవడం మనకు తెలిసిందే. ఆ