పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/444

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ నృత్యంలో పెద్దపులి వేటగాడు అనె రెండు పాత్రలు ప్రవేశిస్తాయి. వేటగాడు పులిని చంపాలనే, ఎత్తులతో పులి వేషాన్ని కవ్విస్తూ వివిధ వాయిద్య గతుల్లో అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ బరిసెతో పులిని

పెద్దపులి నృత్యం విజయనగరం కళాకారుడు

చంపడానికి ఎగిరి గంతేస్తాడు. తప్పించు కోవడానికి పులి వేషధారి ఎగిరి పల్టీలు కొడుతాడు. ఇలా రెండు పాత్రలూ ప్రజలకు ఉత్తేజం కలిగిస్తూ చివరికి పులిని వధించి నట్లు కొందరు చూపుతారు. చని పోయే ముందు పులి, వేటగాని మీదకు లంఘించి అతని గాయ పరిచినట్లు చూపుతారు.