పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/423

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిఆడాలని ఉందంటాడు. అందుకు రాక్షస మంత్రి ఒప్పుకోక ఏదైనా బహుమతిని తీసుకుని పొమ్మంటాడు. అయితే ఆ వెంటనే గ్రహిస్తాడు రాక్షసుడు. వీడు మామూలు పాముల వాడు కాదనీ చాణక్యపై గూఢచారి చర్య కోసం పాముల వాని వేషంలో తాను పంపిన తన అనుచరుడు. విరాధ గుప్తుడ నిన్నూ గ్రహించి ప్రవేశం కలిగిస్తాడు. ఇలా పాముల వాని కథ

TeluguVariJanapadaKalarupalu.djvu

కంచి పోతుంది. ఈ విధంగా సంస్కృత నాటక సాహిత్యంలో జానపద పాత్రల చిత్రణతో పాటు జానపద కళల ప్రస్తావన కూడ కనపడుతూ వుంది.

TeluguVariJanapadaKalarupalu.djvu