పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/378

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


TeluguVariJanapadaKalarupalu.djvu
శ్రీమతి మద్దెల రాముడు

మందికి విద్యాదానం చేసి అనేక మంది కళాకారుల్ని తయారు చేసింది. సంగీత నాటక అకాడమివారి ఉపకార వేతనంతో జీవితం వెళ్ళ బుచ్చింది.

పందిరి వెంకటరత్నం:

పందిరి వెంకట రత్నం జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లా మండ పేట. భాగవత సంప్రదాయాన్ని భాగవతుల రూపేణ ప్రచారం చేయడంలో కృష్ణాజిల్లాలో

TeluguVariJanapadaKalarupalu.djvu
శ్రీమతి పందిరి వెంకటరత్నం