Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రజల నుర్రూత లూగించిన జంగం కథలు, బుర్ర కథలు.

యతి గూడం ద్విపద ప్రబంధమున వీరానీకముంబాడె నో
క్కతె ప్రత్యక్షరముం గుమారకులు ఫీట్కారంబునం, దూలగన్.

ప్రజానాట్యమండలి మహిళా బుర్ర కథ దళం. తాపీ రాజమ్మ, కొండేపూడి రాధ, వి.సరోజిని

అని 14 వ శతాబ్దంలో రచింప బడిన క్రీడాభి రామ కాలానికే బుర్రకథ కళా రూపం ప్రచారంలో వుందనడానికి ఈ పద్యంలో వుదాహరించిన ఇతివృత్తమే