పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరయ్యగారు పగటి వేషాలు ధరించి, ఆంధ్రదేశ మంతా పర్యటించారు. నాలుగు మూలలా ప్రదర్శనాల నిచ్చి, ఎంతో మంది జమీందార్లనూ, శ్రీ మంతులనూ వారి పగటి వేషాల ద్వారా మెప్పించి అనేక ఘన బహుమతుల్ని అందుకున్నారు.

బహురూప చక్రవర్తి సున్నపు వీరయ్య


వారి బృందం పగటి వేషాలంటే చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలందరూ గుంపులు గుంపులుగా వచ్చేవారు. కూచి పూడి పగటి వేష ధారులు సాత్విక ప్రధానమైన