పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/207

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చూడ చక్కని చోడిగాని కలాపం

 వచ్చెర బాబు సోలిగాడు
ముక్కుమీద చుక్కబొట్టు
నిక్కి నిక్కి చూసుకుంటు
వచ్చెర బాబు సోలి గాడు

అంటూ ఆంధ్రదేశంలో దసరా వుత్సవ సమయాల్లోనూ, హరిజనులు జరుపుకునే గొంతాలమ్మ వండుగలలో ప్రదర్శించే విచిత్ర వేషాలలో ఈ సో(డి)లిగాడి వేషం అతి ముఖ్యమైంది.

TeluguVariJanapadaKalarupalu.djvu
ఆరవెల్లి వెంకటాఖ్యుడు:

వెంకటాఖ్యుడు రచించిన సింగి సింగడి కథే, సోడి గాడి కలాపం. సోడిగాడు వంకర దుడ్డు కర్రతో ప్రవేశించి పిల్లలందర్నీ హడలగొట్టే వాడు. వేషధారణ అంతా హాస్యపూరితంగా వుండేది.