పుట:TeluguSasanalu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొరవి శాసనము

53


13.మంచి కొణ్డ నాణ్డా దిగ

14.వేంగి దేసము విష్నువ

15.ద్దె೯(ద్ధ೯)నుతో సద్ధ೯రాజ్యంబు సేయు

16.యుచున్న కుసుమాయుధు పె

17.ద్ద కొడు కనేక రిపు నృపతి

18.మణిమకుట మకరికా

19.కషణ మృశృ(సృ)ణిత చ[రణ*]


పెద్దరాయి-రెండోవైపు

(ఈ క్రింది రెండువైపులలో నేది రెండవదో ఏది మూడవదో చెప్పవీలుగాకున్నది).


  1. గల కలాత్త೯ంబు రా
  2. జ్యంబు సేయుచు నిష్ఠ(ష్ట)వి
  3. షయ కామభోగంబుల
  4. నుభవించు చు సుఖంబు
  5. ణ్డి యొక్క నాణ్డు కొరవి నల్ల
  6. మేఱెయ కొడుకు పెద్దన
  7. రావించి నీవు నాప్రణ స
  8. మానుణ్డవైన చెలిని నీ
  9. చేసిన యుపకారంబు నా
  10. కు బ్రత్యుప కారంబు సేయ
  11. వలయుం గాన నీకేమి వ
  12. లయుం దాని వే
  13. ణ్డి కొమ్మన్న నీ
  14. శ్రీ నాకెల్లం గలదేమిలే
  15. కున్న వేణ్డి కొణ్డుమయ్న
  16. ంబరోపకారంబు పొణ్దె(డ్=θ)నా
  17. ని కొరవి యన్నది ముదు
  18. గొణ్డ పల్కుల కులసన్త