పుట:TeluguSasanalu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

తెలుగు శాసనాలు


పెద్దరాయి- మూడవవైపు

  1. స[టా]నెగల్ల శ్రీ నిరవ
  2. ద్యుణ్డ నేక సమర సంగ
  3. ట్టణ భుజాసి భాసురు
  4. ణ్డై తమయన్న రాజ్యశ్రీ
  5. కెల్ల న్ధాన యరు హుణ్డై
  6. చేకొని నిల్చి భీమసలు
  7. కి యన్ద నేక వస్తు వా
  8. హనోత్సవంబు ల్వడయు
  9. చు తమ యన్న గొణంగయ్య
  10. చేసిన ధమ్ము೯ పులునస
  11. ంబును నెగఱ్పను గావను
  12. రక్షింపను వలయునని
  13. చేకొని కొరవి కిచ్చిన
  14. స్తితి సల్పి శలాస్థ(స్త)మ్భ
  15. ంబు వ్రతిష్టి(ష్ఠి)ంచి భీమేశ్వ
  16. రంబును నాతని కొఱ్పించి
  17. న చెఱువులు మఱియు మె
  18. వ్వి యేని నాతని చా(చే)యంబడి
  19. [న]ధమ్ము೯ వుల[న్దీఱ...]


మొదటి రాయి-నాలుగవ వైపు

1.ముక్కు దఱిగినను చఱి

2.చినను చిరియ వెఱికిన

3.ను మఱ్చి లునను ఱంక్కాడి

4.నను ఇరువాద్యది ఏను

5.ద్రమ్ములు మాణిసి చేసిన

6.దోసంబునకు వాని జీవిత

7.ం ఒదణ్డూవు వరియార[ంఒ]