ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తెలుఁగు జాతీయములు
27
నడవి యామలకము సంబుధిలవణంబు
గూడినట్టు లయ్యె నేఁడు సూడ.
కుచే. 2.78
లవణామలకీ న్యాయమట్లు,
చూ. సంస్కృతి న్యాయములు పే. 101
అడవిలోఁ గాచిన వెన్నెల
అడవిలోఁ గాచి, 'వెన్నెల యనుభవించి తనకు సార్థక్యము
గూర్చువా రెవరు మండమి నూ సరవృష్టివలె వ్యర్థమవును.
కావున నిరుపయోగ మని భావము.
వనచంద్రికాన్యాయము.
చూ. సంస్కృతన్యాయములు పే. 110
ఉ. వెన్నున కిత్తు నంచు బలు వేఁదులు సేకొని తండ్రి యీల్గు
టన్ గన్నుల జూచియున్ హరియె కావలె నంచుఁ
దపించె దూత కీ కన్నెఱికంబు కాఅడవి గాచిన వెన్నెల
సేనియయ్యయో నిన్నును ముంచె నీజనకునిం గురియించిన
వెళ్లి యియ్యెడన్
ఉ. రా. 3. 116
సి. కలయంగ నడిలోని గాచిన వెన్నెల
లై చారుహాసంబు లవధిఁ బోవ
నృసిం. 2. 90
తే. అనుడు నొక్కింత నవ్వి ధరామరుండు
కువలయాధీశ! చాల్చాలుఁ గూటి పేద