పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

90 రేకు: 9016-01 రామక్రియసంపుటము: 04-534 పల్లవి: అందరి వసమా హరి నెరుఁగ కందువగ నోరెకఁడుగాని యోరంగఁడు చ. లలితపు పది గోట్ల నొకఁడుగాని కలుగఁడు శ్రీ హరిఁ గని మనఁగ ఒలిసి తెలియు పుణ్యుల కోట్లలో ఇలనోరెకఁడుగాని యోరఁగడు పూలిని చ. శ్రుతి చదివిన భూసుర కోట్లలో గతియును పూలినె యోకానొకఁడు હ9હં છે ఘనులట్టి మహాత్మ క్రాట్రిలోకి త్రత్రి నొకఁడుగాని త్రలఁచఁడు పూలిని చ. తుది కెక్కిన నిత్యుల కోట్లలో పారెదుగు నొకఁడు తలపున హరిని గుదిగొను హరి భక్తుల కోట్లలో వెదకు నొకఁడు శ్రీ వేంకటపతిని రేకు: 0327-02 మాళవి సంపుటము:04-155 పల్లవి: అందరికి నెక్కుడైన హనుమంతుఁడు అందుకొనె సూర్యుఫలమని హనుమంతుఁడు చ. బల్లిదుఁడై లంక చొచ్చి బలురాకాసులఁ గొట్టి హల్ల కల్లోలముచేసె హనుమంతుఁడు వొల్లనె రాముల ముదుటుంగరము సీతకిచ్చె అల్లదె నిలుచున్నాఁడు హనుమంతుఁడు చ. దాకొని యూకె ముందర తన గుఱుతెరుఁగించి ఆకారమటు చూపె హనుమంతుఁడు చేకొని శిరోమణి చేతఁబట్టి జలనిధి ఆకసాన దాఁటివచ్చె హనుమంతుఁడు చ. కొంకకిట్టె సంజీవికొండ దెచ్చి రిపులకు నంకకాఁడై నిలిచెను హనుమంతుఁడు తెంకినే శ్రీవేంకటాద్రి దేవుని మెప్పించినాఁడు అంకెఁగలశాపుర హనుమంతుఁడు రేకు:0249-04 మాళవి సంపుటము: 03-281 పల్లవి: అందరికి సులభుఁడై అంతరాత్మ యున్నవాఁడు యిందునే శేషగిరిని యిరవై విష్ణుఁడు చ. యోగీశ్వరుల మతినుండేటి దేవుఁడు క్షీర సాగరశాయియోన సర్వేశుఁడు భాగవతాధీనుఁడై న పరమపురుషుఁడు ఆగమోక్తవిధులందు నలరిన నిత్యుఁడు చ. వైకుంఠమందునున్న వనజనాభుఁడు పర మాకారమందునున్న ఆదిమూరిత్రి ఆకడ సూర్యకోట్లందునున్న పరంజ్యోతి దాకొన బ్రహ్మాండాలు ధరించిన బ్రహ్మము చ. నిండువిశ్వరూపమై నిలిచిన మాధవుఁడు దండి వేదాంతములు వెదకే ధనము పండిన కర్మఫలము పాలికివచ్చిన రాసి అండనే శ్రీవేంకటేశుఁడైన లోకబంధుఁడు