పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • అమరాంగన లడె యాడేరు
  • అమ్మెడి దొకటి అసిమలో దొకటి
  • అమ్మే దొకటియును అసిమ లోనిదొకటి
  • అమ్మే దొకటియును యసిమలో దొకటి యని
  • అయమేవ అయమేవ ఆదిపురుషో
  • అయ్యా మానువఁగదవయ్య మనుజుఁడు తన
  • అయ్యో నా నేరమికే అట్టే యేమని వగతు
  • అయ్యో నేనేకా అన్నిటికంటెఁదీలు
  • అయ్యో మాయలఁ బొంది అందునిందు నున్నవారు
  • అయ్యో యేమరి నే నాఁ డప్పుడేమై వుంటినో
  • అయ్యో వారిభాగ్య మంతేకాక
  • అయ్యో వికల్పవాదులంతటా సిగువడరు
  • అయ్యో సదా మత్తుఁడను హరి నీ దాసులు నన్ను
  • అయ్యోపాశీయఁ బ్రాయముఁ గాలము
  • అరసి నన్నుఁ గాచినాతనికి శరణు
  • అరిగాఁపులము నేము అంతర్యామివి నీకు (వు?)
  • అరిది నేఁతలే చేసి తల్లాడ నిల్లాడ
  • అరు దరుదు నీమహి మతిమానుషము చూడ
  • అరుదరువీగతి యహోబలేశ్వర
  • అరుదరుదు నీమూయ హరి హరీ
  • అరుదీ కపీంద్రుని యధిక ప్రతాపము
  • అరుదు నీచెరిత్రము హరి నే నిదియే తలఁచుకొని
  • అరుదైన భవదూరుఁడగు నీతఁడు
  • అఱిముటి హనుమంతుఁ డట్టిబంటు
  • అఱిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను
  • అలబ్రహ్మాదుల కణఁగ దిది
  • అలర నుతించరో హరిని
  • అలరఁ జంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు సేసె నీవుయ్యాల
  • అలసితిని పుణ్యపాపముల ఆకలిఁబడి నేను
  • అల్పశక్తివాఁడ నేను అధికశక్తివి నీవు
  • అల్లదెకో విజయధ్వజము జగ -
  • అల్లనాఁడే కంటి వింటి నధోక్షజా
  • అల్లనాఁడే యిదెరఁగ మైతిమి గాని
  • అల్లము బెల్లమానా అన్నలాల