పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • అల్లవాఁడే గద్దె మీఁద నౌభళపు గుహలోన
  • అవధారు చిత్తగించు హనుమంతుఁడు వీఁడె
  • అవధారు దేవ హరికులరామ
  • అవధారు పరాకు సేయకు మపరాధముగా నెంచకు
  • అవధారు రఘుపతి యందరినిఁ జిత్తగించు
  • అవధారు సకలలోకైకనాథ
  • అవాప్తసకలకాముఁడనుమాట నీకుఁ జెల్లె
  • అవి యటు భావించినట్లాను
  • అవియు నాకుఁ బ్రథమాచార్యులు
  • అసలు చెరుచకుమీ యచ్యుత
  • అస్మదాదీనాం అన్యేషాం
  • అహోబలేశ్వరుఁ డఇఖిలవందితుఁడు
  • అహోబలేశ్వరుఁ డరికులదమనుఁడు
  • అహోబలేశ్వరునకు నాదిమూర్తికి
  • ఆ మూరితియే యీ మూరితి అందు నిందు ఖేదము లేదు
  • ఆ రూపమునకే హరి నేను మొక్కెదను
  • ఆఁకటివేళల నలపైన వేళలను
  • ఆంజనేయ యనిలజ హనుమంత నీ -
  • ఆకాశమడ్డమా అవ్వలయు నడ్డమా
  • ఆచార విచారా లవియు నే నెరఁగ
  • ఆచార్యుఁ డొక్కఁడే యదె నీకు నొప్పగించె
  • ఆజ్ఞానజంతువ నేనైతిఁ గాక
  • ఆట యెవ్వరికిఁ గొర నేను అంతర్యామికి కాక
  • ఆటవానికివలెఁ దోడయిన్యాఁ బ్రకృతి
  • ఆటవారిఁ గూడి తెరా ఆటవారిఁ గూడి అన్నిచోట్ల బొమ్మ
  • ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ
  • ఆడరమ్మ పాడరమ్మ అందరు మీరు
  • ఆడరో పాడరో ఆనందించరో
  • ఆడుతాఁ బాడుతా నీతో నట్టే ముద్దుగునుసుతా
  • ఆతఁడితఁడా వెన్నలంతట దొంగలినాఁడు
  • ఆతఁడు భక్తసులభుఁ డచ్యుతుఁడు
  • ఆతఁడు సేసే చేఁత లన్యులు సేయఁగలరా
  • ఆతఁడే బ్రహ్మణ్యదైవ మాదిమూలమైనవాఁడు
  • ఆతఁడే యజమానుఁడు ఆదినారాయణుఁడు