పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • ఆతఁడే యిన్నియు నిచ్చు నడిగినవలాను
  • ఆతఁడే విష్ణుం డఖలము నడపెడి
  • ఆతఁడోపాశీ మాయేలిక ఆతఁడే జగన్మూల
  • ఆతడాఁ యూతఁడు పెద్దహనుమంతుఁడు
  • ఆతనిఁబో పాగడేము ఆతని శరణంటిమి
  • ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము
  • ఆతనిమూలమే జగమంతా నిది
  • ఆతుమ సంతసపెట్టుటది యెఱుక, తా
  • ఆతుమ సంతోసపెట్టు టది యెఱుక తా
  • ఆతురబందుగుఁడవు హరినారాయణ కృష్ణ
  • ఆది పురుషా అఖిలాంతరంగా
  • ఆదిదేవ పరమాతుమా
  • ఆదిదేవుఁడనఁగ మొదలు నవతరించి జలది సొచ్చి
  • ఆదిదేవుఁడై అందరిపాలిటి
  • ఆదినారాయణ నాకు నభయ మీవె
  • ఆదిమపురుషుడు అహోబలమునను
  • ఆదిమపూరుషుఁ డచ్యుతుఁడచలుఁడనంతుఁడమలుఁడు
  • ఆదిమునుల సిద్ధాంజనము
  • ఆదిమూర్తి యీతఁడు ప్రపద వరదుఁడు
  • ఆదిమూలమే మాకు నంగరక్ష
  • ఆదివిషు వీతఁడే యటరమ్మా
  • ఆనందనిలయ ప్రపదవరదా
  • ఆనతియ్యఁగదవే అందుకే కాచుకున్నాఁడను
  • ఆనాథులఁ గాచుట అలవాటే తొల్లే నీకు
  • ఆనాది సంసాలి వటుగాన
  • ఆపదల సంపదల నలయు టేమిట మాను
  • ఆపదలులేని సుఖ మదియెపో విరతి
  • ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు
  • ఆపన్నులపాలి దైవమాతఁడే గతిఁదక్క
  • ఆమీఁది నిజసుఖ మరయలేము
  • ఆయంబిది తెలియంగల దీయాత్మజ్ఞానంబు
  • ఆరసి వేరొకచో ముక్తడుగఁగవలదు
  • ఆర్తుఁడ నేను నీకడ్డ మెందును లేదు
  • ఆర్పులు బొబ్బలె నవె వినుఁడు