పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • ఆలవటపత్రశాయివైనరూప మిట్టిదని
  • ఆలాగుపారిందులును నటువంటికూటములు
  • ఆలించు పాలించు ఆదిమపురుష క్షమ
  • ఆశాబదుఁడనై యలసి నిన్నుఁ గడు
  • ఆసమీఁద విసుపౌ దాఁక యీ
  • ఆహా నమో నమో ఆదిపురుష నీకు
  • ఆహా యేమి చెప్పేది హరి నీ చిక్కు
  • ఆహా యేమి చేప్పేది హరి నీమాయ
  • ఇంక నా దైన్యము చూచి యెట్టు రక్షించేవో కాని
  • ఇంక నేమిసేసేము యిన్నిటాఁ దనిసితిమి
  • ఇంక మా బోంట్ల కేది విధో
  • ఇంకనేల నాకు వెరపింతమాట గలిగియు
  • ఇంకనైన హరిఁ జేరు యింతే చాలు
  • ఇంకనైనా రోయరాదా యీ పాటివార మింతే
  • ఇంకా నో దైవమా యేల వెట్టి దవ్వించేవు
  • ఇంకానేలా తర్కవాదములు యిన్నియు నిందునే ముగిసెను
  • ఇంచుకంత ధర్మములో నున్నది యిందరి మేలునుఁ గీడును
  • ఇంత మాత్రము మా నేమ మిందు నీ కేమి గూడీని
  • ఇంత లేకుంటే నది యొక్కడి సుజ్ఞానము
  • ఇంత సేయకుండితే నే సేడ నుందును
  • ఇంత సేసినవాఁడవు యిఁక నన్నేలక పోదు
  • ఇంత సేసెఁబో దైవ మింతలోననే అయ్యో
  • ఇంతకంటె ఘన మిఁక లేదు
  • ఇంతకంటె నేమిసేసే మిదే మా మానసపూజ
  • ఇంతకంటె మఱి నీవు యేమి సేతువు
  • ఇంతకంటే నే మున్నది యెంత దలపోసినాను
  • ఇంతకంటే మరిలేదు యెవ్వరికి నుపాయము
  • ఇంతకంటేఁ దగుబంధు లింక నున్నారా
  • ఇంతగా మన్నించి నన్ను నేలుకొంటి విలలోన
  • ఇంతగాలమాయ నన్ను యేమీ నన్నవారు లేరు
  • ఇంతగాలమాయను యేడనున్నారో వీరు
  • ఇంతటఁ గావఁగదే ఇందిరానాయక నన్ను
  • ఇంతటఁ బో కానవచ్చు నెక్కువ తక్కువలెల్ల
  • ఇంతటా హరినేకాని యెందునను గాన నన్ను