పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • అన్నిటి మూలం బతఁడు
  • అన్నిటికి గారణము హరియే ప్రపన్నులకు
  • అన్నిటికి నారదాదులదివో సాక్షి
  • అన్నిటికి నిది పరమయోషధము
  • అన్నిటికి నొడయఁడవై న శ్రీపతివి నీవు
  • అన్నిటికి మూలమని హరి నెంచరు
  • అన్నిటికి మూలమని హరి నెంచరు
  • అన్నిటికి మూలము శ్రీహరియె సుండి
  • అన్నిటికి హరి యంతర్యామి మూలము
  • అన్నిమంత్రములు నిందే యావహించెను
  • అన్నియు నడుగవే నేనే మఱచితి నవి హరి నీకే తెలిసినవి
  • అన్నియు నాయందే కంటి నన్నిటివాఁడా నేనే
  • అన్నియు నాలో నుండఁగ నవ్వల నేమి చూచేము
  • అన్నియు నీతనిమూల మాతఁడే మాపాలఁ జిక్కె
  • అన్నియుఁ జదివితిఁగా ఆహా నేను
  • అన్నియును నతని కృత్యములే
  • అన్నియును హరి సేసే యటమటాలే యివి
  • అన్నియునుఁ దనఆచార్యాధీనము
  • అన్నివిధములుఁ దానై యాతుమలో మరి వీఁడే
  • అన్నివిభవముల అతఁడితఁడు
  • అపరాధిని నేనైనాను
  • అప్పఁడు దైవాలరాయఁ డాదిమూల మీతఁడు
  • అప్పటప్పటివేలలు నన్నియు వివేకించి
  • అప్పటి సుఖమేకాని యటమీఁదెంచు కొనఁడు
  • అప్పడైనహరి యొక్కె నదివో తేరు
  • అప్పనివరప్రసాది అన్నమయ్యా
  • అప్పుడు చూచేదివో అధికుల నధముల
  • అప్పుడుగాని తలఁపు అలవాటై వుండదు
  • అప్పుడువో నినుఁ గొలువఁగ నరుహము గలుగుట ప్రాణికి
  • అప్పుడే కృతారుఁడు అప్పుడే లోకపూజ్యుఁడు
  • అప్పలవారే అందరును
  • అప్పలేని సంసార మైనపాటే చాలు
  • అభయదాయకుఁడ వదె నీవే గతి
  • అభయమభయమో హరి నీకు