పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • అనంతమహిముఁడవు అనంతశక్తివి నీవు
  • అనంతాపరాధి నేను అటుగాన శరణంటిని
  • అనరాదు వినరాదు ఆతనిమాయలు నేఁడు
  • అనలము సూర్యుఁడు నన్నిటందు వెలసిన (నా?)
  • అనాథుల రక్షించేది అన్నిటాఁ బుణ్యము గాదా
  • అనాది జగమున కౌభళము
  • అనాది జగములు అనాది దేవుఁడు
  • అనాది జీవుఁడన్నియుఁ గన్నవే
  • అనాది విషయ విహారము గన ఆతుము
  • అని బ్రహ్మాదులెంచేరు హరిబాలలీలలు
  • అని యానతిచ్చె గృష్ణుఁ డర్జునునితో
  • అని రావణుతల లట్టలుఁ బొందించి
  • అనిశముఁ దలఁచరో అహోబలం
  • అనుచు దేవగంధర్వాదులు పలికేరు
  • అనుచు నిద్దరునాడే రమడలవలెనే
  • అనుచు మునులు బుపు లంతనింత నాడఁగాను
  • అనుచు రావణుసేన లటు భ్రమయుచు వీఁగె
  • అనుచు లోకములెల్ల నదె జయవెట్టేరు
  • అనుచుఁ బొగడఁ జొచ్చెరదే బ్రహ్మాదులు మింట
  • అనుమానపుబ్రదు కది రోఁతా తన
  • అన్నలంటాఁ దమ్మలంటా ఆండ్లంటా బిడ్డలంటా
  • అన్ని చోట్లఁ పరమాత్మ నీవు
  • అన్నిటా నా పాలిటికి హరి యాతఁడే కలఁడు
  • అన్నిటా నిట్టే కాని యగపడదు
  • అన్నిటా నీ పెంపు వింత హనుమంత నీ
  • అన్నిటా నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినాను
  • అన్నిటా నీవే వుందునందువుగా
  • అన్నిటా నేరుపరి హనుమంతుఁడు
  • అన్నిటా శాంతుఁడైతే హరిదాసుఁడు దానే
  • అన్నిటా శ్రీహరిదాసుఁడగు వానికి
  • అన్నిటాఁ దాము నతిశయులే
  • అన్నిటాను హరిదాసు లధికులు
  • అన్నిటి కెక్కుడు యీవి హరియిచ్చేది
  • అన్నిటి పై నున్నట్లు హరిపై నుండదు మతి