పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • అతని నడుగవో చిత్రగుప్త నాయందలి యాఁగాము లన్నియును
  • అతని నమ్మలే రల్పమతులు భువి
  • అతనిఁ బాడెదను అది వ్రతము
  • అతనికెట్ల సతమైతినో కడు
  • అతనిభజియించరో ఆతుమలాల శ్రీ
  • అతనిలోనే యణఁగె నన్నియును
  • అతిదుషుఁడ నే నలసుఁడను
  • అతిశయమగు సౌఖ్య మనుభవింపుమన్న
  • అతిసులభం బిది యందరిపాలికి
  • అతిసులభం బిదే శ్రీపతిశరణము అందుకు నారదాదుల సాక్షి
  • అతిసులభుడవు నీ వవి నిన్నుఁ గొలిచి
  • అదరీ బెదరీ నంతనంత
  • అది నాయుపరాధ మిది నాయుపరాధ
  • అది నేనెఱగనా అంతలో భ్రమతుఁ గాక
  • అది బ్రహ్మండఁ బిది పిండాండం -
  • అదిగాక నిజముత్రం బదిగాక యూజకం
  • అదిగాన నీతి శాంతాలన్నిటకిఁ గారణము
  • అదియెపో శ్రీహరినామము
  • అదియే విష్ణుపదము ఆతుమకు నెలవు
  • అదియేల తా మాను మాయందు నిషూరమే కాక
  • అదివో అల్లదివో హరివాసము
  • అదివో చూడరో అందరు మైుక్కరో
  • అదివో నిత్యశూ (సూ?)రులు అచ్యుత నీదాసులు
  • అదివో నీప్రతాపము హనుమంతా
  • అదె చూడరయ్యా పెద్ద హనుమంతుని
  • అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము
  • అదె లంక సాధించె నవని భారము దించె
  • అదె వచ్చె రాఘవుఁ డాతని దాటి ముట్టె
  • అదె వాఁడె యిదె వీఁడె అందు నిందు నేఁగీని
  • అదె శిరశ్చక్రము లేనట్టి దేవర లేదు
  • అదెవచ్చెనిదివచ్చె నచ్యుతు సేనాపతి
  • అద్దిరా వోయయ్య నేనంతవాఁడనా! వొక
  • అధమునికి నను విధాయకులు విధింుంచరో
  • అనంత మద్భుత మాశ్చర్యం బిది