పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • అటమీఁదిపనులకు హరి నీవే కలవు
  • అటు గుడువు మనసు నీ వన్నిలాగులఁ బొరలి
  • అటు గొన్నాళ్లందాఁక యిటు గొన్నాళ్లిందాఁక
  • అటుగన నే రోయఁగఁ దగవా
  • అటుగాన మోసపోక హరి నీకే అన్నియును
  • అటుగాన శరణంటి నపరాధము లెందుకు
  • అటుగానా యేమి సేసినా యధికుల దూషింపఁగ జనదు
  • అటువంటివాఁడువో హరిదాసుఁడు
  • అటువలెనె సుజ్ఞాని యన్ని పుణ్యములుఁ జేసి
  • అటువలెనే వుండవలదా హరిపై భక్తియును
  • అట్టయితే నాయంతర్యామివేలైతివయ్యా
  • అట్టివాఁడఁ గనకనే హరి నీదాసుఁడ నైతి
  • అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము
  • అట్టె నీ సుకృతము ఆపన్నుని రక్షించితే
  • అట్టే పెంచితేఁ బెరుగునడఁచితే నడఁగును
  • అడర శ్రావణబహుళాష్టమి నేఁడితఁడు
  • అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ
  • అడుకులు చక్కిలాలు ఆనవాలు నురుగులు
  • అడ్డము చెప్పగరాదు అవుఁగాదనఁగరాదు
  • అడ్డములేనినాలిక నాడుదురుగాక భూమి
  • అణుమాత్రపు దేహినంతే నేను
  • అణురేణు పరిపూర్ణమైన రూపము
  • అణురేణు పరిపూరుఁడైన శ్రీవల్లభుని
  • అతఁడు లక్షీకాంతుఁ డన్నియు నొసంగుఁగాక
  • అతఁడు లోకోన్నతుఁ డాదిమపురుషుఁడు అన్నిటాను పరిపూరుఁడు
  • అతఁడే గతి యంటి నన్నిటా మాన్యుఁడే
  • అతఁడే గతియని యంటే నన్నిటా మాన్యుఁడు
  • అతఁడే పరబ్రహ్మ మతఁడే లోకనాయకుఁ
  • అతఁడే యొక్కుడుదైవ మందరికంటే
  • అతఁడే యెరుఁగును మముఁబుట్టించినయంతరాత్మయగునీశ్వరుఁడు
  • అతఁడే రక్షకుఁ డందరి కతఁడే
  • అతఁడే సకలము అని భావింపుచు
  • అతఁడే సకలవ్యాపకుఁడతఁడే యూతురబంధువుఁ
  • అతఁడేమి సేసినా మాకదే గురి