పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • అందిచూడఁగ నీకు నవతారమొకటే
  • అందితినిఁ బొందితి నీయం దఖలభోగములు
  • అందుకల్లా లోనుగాన అట్టె యెచ్చరికెతోడ
  • అందుకు పూలికథ యనుతీర్ధంబున
  • అందుకుఁగాదు నేఁ గొల్చు టామీఁదిపని కింతే
  • అందుకే నాపై దయదలఁచు మాతురబంధుఁడవు
  • అందుకే నేఁ జింతించెదను అచ్యుత నీశరణాగతుఁడ
  • అందుకే వెఱఁగయిన్యాని ఆహా నాకు
  • అందుకే సుమ్మీ నేఁజేసే ఆచారాలు దైవమా
  • అందుకేపో నీపై నాసపుట్టి కొలిచేది
  • అందుల కిదె ప్రతియూషధము
  • అందులకు నందులకు హరిసేసినలంకే
  • అందులకుఁగాదు నిన్నడిగేది
  • అందులోనె వున్నవాఁడు ఆదిమూరితి
  • అక్కటా నీమాయ కగపడె జీవుఁడు
  • అక్కటా నే నిర్మలుఁడనయ్యే దిఁక నెన్నఁడో
  • అక్కటా ప్రాణికిని అహంబ్రహ్మత్వమే కాని
  • అక్కటా రావణు బ్రహ్మహత్య నీకు నేడది
  • అక్కటా లోకోన్నతుఁడు హరిఁజేరి యిట్లయితి
  • అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి
  • అక్కడ నెక్కడి నరకము ఆ మాటే కల్లా
  • అక్కరకొదగనియట్టియర్థము
  • అక్కలాల చూడుఁడందరును
  • అక్షయంబగు మోక్ష మందుటే తగుఁగాక
  • అఖిలలోకైకవంద్య హనుమంతుఁడా సీత
  • అచ్చపు రాల యమునలోపల
  • అచ్చముగా శ్రీహరింక అడ్డమాడ వెఱతు
  • అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా
  • అచ్చుతు కృపాలబ్ద మదియుఁగాక
  • అచ్చుతు శరణమే అన్నిటికిని గురి
  • అచ్చుతుడనియెడి నామముగలిగినయట్టి నీవేకాక
  • అజ్ఞానులకివి యరుహము లింతే
  • అటమీఁద మరి యేమి నావలలేదు సర్వ
  • అటమీఁద శరణంటి నన్నిటా మాన్యము నాకు