పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1

  • అంగడి నెవ్వరు నంటకురో యీ -
  • అంగనలాల మనచే నాడించుకొనెఁగాని
  • అంచితపుణ్యులకైతే హరి దైవ మవుఁగాక
  • అంజనాతనయుఁడైన హనుమంతుఁడు
  • అంజినీదేవికొడుకు హనుమంతుఁడు
  • అంటఁబారి పట్టుకోరె అమ్మలాల యిదె
  • అంటుకోకురో యమ్మలాలా యీ
  • అంతటనే వచ్చి కాచు నాపద్బంధుఁడు హరి
  • అంతటిదైవము వటుగాఁగా
  • అంతయు నతని మహా మహిమే అతఁ
  • అంతయు నీవే హరి పుండరీకాక్ష
  • అంతరంగములో నున్న హరియే గతి గాక
  • అంతరంగములో నున్న హరియే గతిగాక
  • అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే
  • అంతరాత్మనీ యాధీన మింతయు
  • అంతరాత్మ హరి గలఁడంతే చాలు
  • అంతరుమాలినయట్టి అధములాల
  • అంతర్యామీ అలసితి సాలసితి
  • అంతర్యామీ అలసితి సాలసితి
  • అంతర్యామీ వో అంతర్యామీ
  • అంతవాని కింత సేయ నమరునటే
  • అంతా నీకు లోనే అనిరుద్దా మన
  • అందరి కాధారమైనఆదిపురుషుఁ డీతఁడు
  • అందరి రక్షించే దేవుఁ డాదరించీ జీవులను
  • అందలి వసమూ పూలి నెరుఁగ
  • అందరికి నెక్కుడైన హనుమంతుఁడు
  • అందరికి సులభుఁడై అంతరాత్మయున్నవాఁడు
  • అందరిబ్రదుకులు నాతనివే
  • అందరిలోనా నెక్కుడు హనుమంతుఁడు
  • అందరివలెనే వున్నాఁ డాతడాఁ వీఁడు
  • అందరు వికార మOదుదురె
  • అందాఁకా నమ్మలేక అనుమానపడు దేహి
  • అందాఁకా వైష్ణవ మటకటకే
  • అందాఁకాఁ దాఁదానే అంత కెక్కుడు గాఁడు