పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/680

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

678 పండి రాసులాయఁ గీర్తిప్రతాపములెల్లను గరుడవేగమునఁ గదలె విజయరథమిరవై యందు దేవుడేఁగుచుండఁగా సారిదిఁ బట్టుకుచ్చులు చుక్కలతో సందడించ గరిమC బైఁడికుండలు గగనముదాఁకను అనిలవేగమున నదెవెడలె రథము ఆనిమిషులు పగ్గములందుకొనఁగా తను(దానె ఘనశంఖధ్వనులు దిక్కులనిండ సునిసి చక్రము దనుజుల సాధింపఁగను వెలయ మనోవేగాన వేంచేసీ మగిడి రథమెలమిఁ దమదాసులు యేచి పొగడ అలమేలుమంగ దనకటు విడెమియ్యఁగాను బలిమి శ్రీవేంకటాద్రిపతి మించీనిందును రేకు:0185-03 సామంతం సంపుటము: 02-428 పల్లవి: చ. నిక్కమైన నాలోని నెలవు గానలేను దిక్కు నీవే హరి నాతెలి వేఁటితెలివి నీటిలో మునిఁగి వచ్చి నిర్మలుఁడ ననుకొందు గాఁటమై యూవేగి లేచి కానందును తేటల ఆ దేహమే దిష్టము ఆనేనే పాటిలేని భావపు నాబదు కేఁటిబదుకు యెన్న నొక బంటు నేలి యేలికే నే ననుకొందు పన్ని నేనొకరిఁ గొల్చి బంట నందును మున్నిటి నామనసె మొదలి నాపుట్టుగే యిన్ని వికారాల నాయెరు కేఁటియెరుక కాంచనము చేతనుంటే కలవాఁడ ననుకొందు పెంచి యొకవేళ నేఁ బేద నందును కంచుమాయఁ బొరలఁగాఁ గాచితి శ్రీవేంకటేశ కొంచిన యిన్నాళ్లు నాగుణ మేఁటిగుణము రేకు:0089-02 నాట సంపుటము: 01-436 పల్లవి: చ. నిక్కించీ గర్ణములు మానిసిమెకము నిక్కపుఁ గరుణతో మానిసిమెకము కొండ తనకు గద్దెగా గోరి కూచుండిన దదే నిOడురాజసమున మూనిసిమెకము గండుమీరి దానవునికండలు చెక్కుచు నూర్పు నిండించీ నాకసము మూనిసిమెకము కరములు వేయింటాఁ గైకొని యాయుధములు నిరతి జళిపించీ మూనిసిమెకము సురలను నసురల జూచిచూచి మెచ్చిమెచ్చి నెరపీని నవ్వులు మానిసిమెకము యొక్కించి తొడమీఁద నిందిరతో మేలమాడీ నిక్కపుగా (గిటను మానిసిమెకము అక్కడ శ్రీవేంకటాద్రి నహోబలమునందు నెక్కొని మమ్మేలెను మానిసిమెకము రేకు: 0377-01 లలిత సంపుటము: 04-447 పల్లవి: నిఖిలమింతయు మేలు నేనే తీలు