పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/618

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

616 చ. సముచిత్తునకును చంచలము గాదు విమలాచారునకు వెలితి లేదు నెమకి శ్రీవేంకటేశ నీదాసులై కొల్చి భ్రమయనివారికి భారము లేదు రేకు:0274-05 గుజ్జరి సంపుటము:03-428 పల్లవి: దేవ నీవేకాల మెట్టు దిప్పినాఁ దిరుగుట గా కీవలఁ బెద్దరికము యొక్కడిదో తనకు చ. దొరకొని జీవుఁడు దుఃఖముల కోపండు నరకములోనఁ దననాఁటి పాటెంచఁడు గాని సిరుల కొరకుఁగాఁ జిందువందయిన్యాఁ బ్రాణి పురువై పుట్టినపుడే బుద్దులెందు వోయనో చ. పొలువోకీ మేను నేఁడు భోగించకుండలేదు తల్లికడుపులోనుండి తానేమి భోగించెనో యిలు ముంగి లాసపడీ నిప్పుడే యీగుణము తొల్లి జనించనినాఁడు తొలఁగి యెందుండెనో చ. గుక్కక మనసు నేఁడు కోరక వుండఁగలేదు తక్కి బ్రహ్మప్రళయానం దా నెట్లుండెనో నిక్కి శ్రీవేంకటేశ్వర నీమరఁగు నేఁ జొచ్చితి యొక్కువఁ దానిటమీఁద నెందుకు దాఁగీనో రేకు:0147-04 ధన్నాసి సంపుటము:02-214 పల్లవి: దేవ నే నీయాధీనము దిక్కు దెస నాకు నీవే సేవసేయకుండినా రక్షించ నీకు భారము చ. ఆడివచ్చిన బిడ్డని నపరాధిఁ జేసి తల్లి వోడక యన్నము పెట్టకుండవచ్చునా వేడుకకాఁడు చిల్కకు వింతమాటలెల్లా నేర్పి ఆడినట్టే యాడితేను అదలించవచ్చునా చ. చిక్కినావు తొడుకుమేసి వచ్చేనంటా గొల్లఁడు దుక్కక కావక పోఁదోలవచ్చునా యొక్కే గుఱ్ఱము గోళిగె నెనసి పైకొంటే రౌతు తక్కక దానిఁ జీకటితప్పు గొనవచ్చునా చ. పతిఁ బెండ్లాడిన యాలు పక్కనుండి నిద్రించితే కొతికి కాలానుభాగి గొనవచ్చునా ? తతి నేఁపనికి రాక తామసుఁడై వుండినా గతియై శ్రీవేంకటేశ కావకుండవచ్చునా రేకు:0221-02 దేసాక్షి సంపుటము: 03-115 పల్లవి: దేవత లెందున్నవారో దిష్ట మెవ్వరిఁ గానము యీవలఁ దామే కలితే నేమని రావలదా చ. పరమేదో ఇహమేదో బదికే జీవులకెల్ల నరకపు దేహాలలో నానుచున్నారు అరసి పుట్టించినట్టి అజుఁ డెందు దాఁగినాఁడో సరిగాన మెవ్వరిఁ గొసరేమంటేను చ. యేమి గలి గేమి సెలవెన్నటికో తమమేలు యీ మేరఁ బ్రాణులు మాయ నీఁదుచున్నారు భూమికి దిక్కైనవారు పొడచూపి కావవద్దా దీముగా నిలువలేరు తెలిసేమంటేను