పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

599 మది నన్నియు మరచి మద మెక్కి వుండును చ. యొక్కడిది వివేక మెవ్వరు గెలిచినారు చక్కఁ బొడవెక్కించు చరిఁ దోసును దిక్కు నీవే శ్రీవేంకటదేవుఁడ నీ శరణంటే యొక్కువ బ్రదుకుఁదోవ యిదియే కలది రేకు:0296-05 మాళవి సంపుటము: 03-558 పల్లవి: తెలుపఁగ రాదిది దేవుని మాయలు పుల మొఱఁగరు యూ పట్టినవెట్టి చ. పుట్టిరి దివిజులు పురుషోత్తమునం దట్టే యణఁగిరి యతనందు యిట్టే యిరాత్రని యిందరితో సరివెట్టి కొలుచుటే పెనువెట్టి చ. హరివరముననే యందరు బదికిరి పరుల వరము గని బడలిలి యసురలు యిరవెఱిఁ గీతని నిందరి లోపల సరిగా మొక్కుట సహజపువెట్టి చ. జీవాంతరాత్ముఁడు శ్రీవేంకటేశుఁడు యేవల శ్రీలక్ష్మియీతని దేవులు వేవేలు సిరులు వీరె యొసంగిరని భావించువారికిఁ ಬಟ್ಜಯಿ వెట్టి రేకు:0040-02 కాంబోది సంపుటము: 01-244 పల్లవి: తెల్లవారనియ్యురో తెరువు యీ పల్లదపుదొంగలెల్లఁ బారాడుతెరువు చ. దొంతరపూవులతోఁట తూరుపుఁ దెరువు చింతపూవుఁ దేనెలచెమ్మ తెరువు సంతులేని సతియింటిచాయ తెరువు యింతలోనె చలిఁబడి యెండదాఁకే తెరువు చ. పాముపుట్ట గొంటిమీఁది పడుమటితెరువు చీమకదొంతరలోని చిన్న తెరువు గాములుగాచుక యుండే గాలి తెరువు యేమిటా నెక్కడవుత నెరఁగనితెరువు చ. అన్ని దిక్కులునుఁ దానేయెవున్న తెరువు పన్నీటి కాలువలబాట తెరువు కన్నుల వేంకటపతిఁ గన్న తెరువు మిన్నునేలఁగూడినమీఁది తెరవు రేకు:0180-05 మంగళకౌశిక సంపుటము:02-401 పల్లవి: తే శరణ మహం తే శరణ మహం శైశవకృష్ణ తే శరణం గతో2స్మి చ. దశవిధావతార ధర్మరక్షకమూర్తి దశమస్తకాసురదశన దశదిశాపరిపూర్ణ తపనీయస్వరూప దశావరణ లోకతత్వాతీత స్రలోచన సంతతవినుత ముఖశేషశయనా కరకోటిసంపూర్ణతేజా చ. స స ષ્ટિ పూ పూ పూ స ષ્ટિ