పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/600

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

598 ససువై మొక్కని వెల్లి జగములది గాక చ. శ్రీవేంకటేశుఁడచిత్తములో లేఁడా భావించి నమ్మినది మాభాగ్యముగాక వావాత నింతటివాఁడు వరములీలేఁడా వోవలఁ గొలుగొనే దేవోటి క్రింతే కాక రేకు:0064-03 బౌళి సంపుటము: 01-330 పల్లవి: తెలిసియు నత్యంతదీనుఁడై తన్నుఁ దెలియఁగఁగోరేటి తెలివే పాశీ తెలివి చ. వలచినసతి దన్ను వడిఁ గాలఁదన్నిన అలరి యెట్గా నుబ్బు నటువలెనే తలఁక కెవ్వరు గాలఁదన్నినా మతిలోన అలుగక ముదమందునదివో తెలివి చ. అరిది మోహపు వనిత ఆలిపైఁ దిట్టిన. నరవిరై చొక్కినయుటవలెనే పరులు దన్ను వెలుపల నిట్లఁ బలికిన ఆరలేక రతిఁ జొక్కునదివో తెలివి చ. తనివోక ప్రియకాంత తమ్ములపురస మాన... ననయమును నటు గోరునటువలెనే తనర వేంకటపతిదాసుల ప్రసాదంబు ఆనిశము ను గొనఁగోరునదివో తెలివి రేకు: 0355-03 లలిత సంపుటము: 04–323 పల్లవి: తెలిసియుఁ దెలియదు దేరిన చిత్తము నలినాక్ష గోవింద ననుఁగావవయ్యా చ. యేఁకట నినుగొలిచి యితరుల వేఁడనేల వేఁకపుటాసల నాలోవెలితిగాక చీఁకటివాసినమీఁద చీఁదరగొనఁగనేల మాఁకువంటివెడబుద్ధి మాన దిదేమయ్యా చ. పొంచి నీదాసుఁడనై యల్పుల వేఁడఁబోనేల చంచలగుణములనాజాలిగాక అంచలం దెరువుకని యడవిఁబడఁగనేలా యించుకంత యేవవుట్ట దేమిపాపమయ్యా చ. మతిలో నీవుండఁగాను మాయలఁ బొరలనేలా వెతకి తెలియని నావేఁదురుగాక గతియై శ్రీవేంకటేశ కరుణించితివి నన్ను తతి నాతపమనేఁడు దరిచేరెనయ్యా రేకు:0269-04 భూపాళం సంపుటము: 03-398 పల్లవి: తెలిసియుఁ దెలియను తెగదీ చిక్కేమిటాను కలకాల మిందుననే గరివడె బ్రదుకు చ. దేహముపై రోఁత తెలుసుకొనేటి వేళ ఆహా యిదే హేయమై తోఁచును మోహించి విషయాల మునిఁగిన వేళ నిదే యీహల నంతటిలోనే ఇతవులై వుండును చ. చదివి నేఁ బురాణాలు సారెకు వినేటి వేళ అదివో విరతి ఘనమై వుండును కదిసి సంసార సుఖకాంక్షలఁ బొందేటి వేళ