పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/599

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

597 పూని వొకచోట నెండ పొడచూపు నక్కడనే నానిన వెన్నెల గాసు నానారీతులౌను చ. చొక్కిచొక్కి యానందసుఖము వెదకనేల మక్కువఁ దా శాంతుఁడైతే మతిలో నదె యొక్కువతో శ్రీవేంకటేశ్వరు దాఁసుడనైతి వొక్కఁడే మాకిన్నిటికిఁ నొడయఁడై నిలిచె పె.అ.రేకు:0018-06 ముఖారి సంపుటము: 15-104 పల్లవి: తెలిసినవారికి తేటాయె తొలఁగక సిలతో త్రుద నొకటాయె చ. పరమబ్రహ్మము ప్రకృతియునుఁ గూడి సరివితో మెలఁగ జగ మాయె ఆరయఁగ నిరువది అయిదు తత్త్యముల పెరుగుచు జీవుల భేదం బాయె చ. జీవులు దేవుఁడు సృష్టియునుఁ గూడి కావించు కర్మపుగతు లాయె దేవతల మునుల తెఱఁగుల నడకల వేవేలు విధుల వేదం బాయె చ. క్రీడలు గాలము క్రియలుఁ జుట్టుగులు కూడి మూయలకు గురు తాయో యీడనే శ్రీ వేంకటేశ్వరు శరణము జాడల నిహపరసాధన మూయెు రేకు:0283-05 శంకరాభరణం సంపుటము: 03-480 పల్లవి: తెలిసినవారికి దేవుఁడితఁడే వలవని దుషుల వాదము లేలా చ. పురుషుల లోపలఁ బురుషోత్తముఁడు నరులలోన నరనారాయణుఁడు పరదైవములకుఁ బరమేశ్వరుఁడు వరుస మూడుల కెవ్వరో యితఁడు చ. పలు బ్రహ్మలకును పరబ్రహ్మము మలయు నీశులకు మహేశుఁ డితఁడు ఇల నాత్మలలో నిటు పరమాత్ముఁడు ఖలుల కెట్లుండునో కానము యితఁడు చ. వేదంబులలో వేదాంతవేద్యుఁడు సాదించ కరిఁ గాచుచో నాదిమూలము యీదెస శ్రీవేంకటేశుఁడిందరికి గాదిలి మతులనుఁ గైకొనఁ డితఁడు రేకు: 0321-06 దేవగాంధారి సంపుటము: 04-123 పల్లవి: తెలిసినవారెల్లా దేవునిఁ జేరి బదికి වළු Rධිරෆ්රදීඩඩ් ඊඡිංගීබ්ෂිළ`ජු చ. కరుణానిలయుఁడట కరుణకు వెలితా వెరవుతో నేఁగొల్వని వెలిత్రి గాక నరపూలి ఇత్ర(డట నరులఁ గాచుటరుదా శరణనని వెలిత్రి జనములది గాక చ. వెస లక్షీపతియట వితరణము లేదా పసఁదన్నే కోరని మాపాపము గాక యెసఁగు భక్తవత్సలుఁడింట వెంట నుండఁడా