పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

587 మందమతి(వాడు యొండమావులు చెరువులOటా అందునిందుఁ దిరిగిన టూహాహా నేము చ. మేటివేంకటేశుఁ బాసి మీఁదమీఁద జవులంటా నాటకపు తెరువుల నడిచేము గూటిలో దవ్వలవాఁడు కొండలెల్ల నునుపంటా యేటవెట్టి యేఁగిన బ్లీహీహీ నేము రేకు:0211-02 ముఖారి సంపుటము: 03-062 పల్లవి: తాము స్వతంత్రులు గారు తమయంతను ఆమీఁదటి గురి అది నీవు చ. యెలమి స్వర్గమేలేటి ఇంద్రునికినైనాను అలమి కోరేటి ఫలమది నీవు బలిమిఁ గైలాసమేలే పతి రుద్రునికినైనా నిలుకడైన పదము నీ పదము చ. యొక్కుడు సత్యలోకము యేలే బ్రహ్మకునైనా ఇక్కువఁ జేరేచోటు యెందును నీవు వెక్కసపుఁ బుణ్యముల వేదములకైనాను అక్కరతో ముఖ్యమైన అర్థమెల్లా నీవు చ. నాఁడు నాఁడే ముక్తులైన నారదశుకాదులకు నేఁడును విహరించే నెలవు నీవు పాశీఁడిమి శ్రీవేంకటేశ పాశీలించ నెవ్వరూ లేరు మూడులోకముల నీవే మూలము నీవే రేకు:0207-04 సాళంగనాట సంపుటము: 03-040 పల్లవి: తాము స్వతంత్రులు గారు 'దాసోహము' ననలేరు పామరపుదేహులకు పట్టరాదు గర్వము చ. పరగు బ్రహ్మాదులు బ్రహ్మమే తా మనలేరు హరికే మొరవెట్టేరు ఆపదైతేను ధరలో మనుజులింతే తామే దయివమనేరు పొరిఁ దాము చచ్చి పుట్టే పొద్దెరఁగరు చ. పండిన వ్యాసాదులు ప్రపంచము కల్లనరు కొండలుగాఁ బురాణాలఁ గొనియాడేరు అండనే తిరిపెములై అందరి నడిగి తాముండుండి లేదనుకొనే రొప్పదన్నా మానరు చ. సనకాది యోగులు శౌరిభక్తి సేసేరు దుర్జనులు భక్తి వొల్లరు జ్ఞానులమంటా నినుపయి శ్రీవేంకటేశ నినుఁ జేరి మొక్కుతానే అనిశము నిరాకారమనేరు యీ ద్రోహులు పె.అ.రేకు:0024-02 సామంతంసంపుటము: 15-136 పల్లవి: తాముఁ దెలియరూ తగఁ జెప్పిన వినరూ పామరపుఁ దమ కర్మఫలమో హరిమాయయో చ. చీఁకటిఁ బెడబాపేటి చేరువ సూర్యోదయము చీఁకటి కూబలకైతే చిమ్మి రేఁచును యాఁకటతో విజ్ఞానము నందిచ్చే శ్రీ హరిభక్తి కాఁకల దుర్మారులకుఁ గాన నీదూ చ. అందరు రుచిగొనేటి అన్నము బహురోగికి కందువ నజీర్ణమై కారించును యెందును శ్రీహరి దైవ మెక్కుడన్న చదువులు