పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

582 కప్పుకొని కావఁగదో కర్మమా చ. వేడుకలిన్నియు శ్రీవేంకటాద్రిరాయఁడే కూడిన మాదైవమని కొనియాడి యేడఁజూచిననుఁ బుణ్య మొక్కుడాయనని నమ్మి గాడలెల్లాఁ బాసితిమి కర్మమా రేకు:0006-06 శంకరాభరణం సంపుటము: 01-041 పల్లవి: తలపాశీఁత బాఁతె తలఁపులకుఁ దమ కొలఁ దెఱంగనిమతి గోడాడఁగా చ. ఆపదలు బాఁతె అందరికినిఁ దమ చాపలపు సంపదలు సడిఁబెట్టఁగా పాపములు బా(తె ప్రాణులకును మతిఁ బాపరానియాస దమ్ముఁ బాధించఁగా చ. జగడాలు బా(తె జనులకును( దము పగలైనకోపాలు పై కొనఁగా వగలు బాఁతె వలలఁ బెట్టెడి తమ్ముఁ దగిలించు మమత వేదనము సేయఁగా చ. భయములు బా(తె పరులకును తము దయలేక అలయించు ధనముండగా జయములు జూ(తె సతతమును OుOతనయగారివేంకటనాధుఁ డుండగాను పె.అ.రేకు:0050-05 శ్రీరాగం సంపుటము: 15-285 పల్లవి: తలమేల కులమేల తపమే కారణము యెలమి హరిదాసులు యే జాతి యైన నేమి చ. కాకమువల్లఁ బుట్టదా ఘనమైన యశ్వర్థము దాకొని గుల్లలోఁ బుట్టదా ముత్తెము చౌకైన విషలతనే జన్మించదా నిర్విషము యేకడ మహానుభావులెందు పుట్టి రేమి చ. బిడిపిరాళ్ళఁ బుట్టవా చెలువైన వజ్రములు పుడమి నీఁగలవల్లఁ బుట్టదా తేనె వెడఁగుఁ బిల్లి మేనను వెళ్లదాయెనా జవ్వాది వుడివోని పుణ్యు లెందు నుదయించి రేమి చ. పంకములోఁ బుట్టదా పరిమళపుఁ దామెర పొంకపుఁ గీటకములందు పుట్టదా పట్టు కొంకక శ్రీవేంకటేశుఁ గొలిచినదాసులు సంకలేని జ్ఞాన లెందు జనియించి రేమి రేకు: 0336–05 కన్నడగౌళసంపుటము: 04–212 పల్లవి: తలరో లోకాంత పరులు తడవము పుణ్యపాపమును వలె నని శ్రీవైష్ణవులకు వందనమే సేసెడివాఁడ చ. తపసిఁ గాను ధర్మిఁ గాను కృపగల శ్రీపతి కింకరుఁడ జపితఁ గాను శాస్త్రిఁగాను వుపదేశపు గురువూళిగకాఁడ చ. భయము లేదు భక్తి లేదు జయభాగవతుల దయవాఁడ ప్రియము న్నెరఁగను పెరిమ న్నెరఁగను