పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

55 నీటముంచు పాలముంచు నీచిత్త మిఁకను నీదాఁక వలెనా నిఖిలము వారికెల్ల నీదాకా వలెనా నిచ్చలు నారాయణా నీదాసుల భంగములు నీవు చూతురా నీదాసులపంచ నీడ నుండితేఁ జాలు నీదాస్యమొక్కటే నిలిచి నమ్మఁగలది నీనామమే మాకు నిధియు నిధానము నీపల్లఁ గడమ లేదు నిజమూర్తివి నీమహత్త్వంబు లోనికిఁ వెలుపలికిఁ గప్పి నీమహి మది యెంత నీవు చేసే చేఁతలెంత నీమాయ కల్లగాదు నిజము దెలియరాదు నీయంత నీవే యెరిఁగి నిచ్చ నన్నుఁ గాతు గాక నీయంతటివా రెవ్వరు నీకు నెదురేది యెందు నీయంతవాఁడనా నేను నేరము లే మెంచేవు నీయంతవారు గారు నిండుసామర్థ్యము లేదు నీయాజ్ఞ దలమోచి నీ దేహధారి నైతి నీవంటిదైవాలు వేరీ నిఖిలలోకములందు నీవనఁగ నొకచోట నిలిచివుండుటలేదు నీవనేనమ్మినయట్టినీవారము నీవారైనవారికి నీపై భక్షేకాక నీవు చేసినపనులు నీకే చెల్లెఁ గాక నీవు జగన్నాథుఁడవు నేనొక జీవుఁడ నింతే నీవు తురగముమీఁద నేర్పు మెరయ నీవు దేవుఁడవు నేనొక జీవుఁడ నీవు నట్ల నేరుపు నేరమి నేఁడు నా యెడకుఁ జూడకుమీ నీవు నన్ను రక్షించితే నింద నీపై బడదు నీవు నాసామ్మవు నేను నీసొమ్ము నీవు లక్ష్మీపతివి నిన్ను నమ్మినవారికి నీవు లోకోన్నతుఁడవు ని న్నెఱుఁగరా యిందరు నీవు వెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలె నీవు సర్వగుణసంపన్నుఁడవు నే నొకదురుణిని నీవు సర్వసముడఁవు నీవు దేవదేవుఁడవు నీవుగలిగినఁ జాలు నిక్కము అన్నీఁ గలవు నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు