పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

56 నీవెటు దలఁచిన నిఖిలము నటె నీవే కాచుటగాక నేరుపు నాయందేది నీవే ఘనుఁడవు నేనొక దేహిని నీవే తెలుసు కొమ్మీ నీ సుద్దులు నీవే దయదలఁచుక నెమ్మి రక్షించుట గాక నీవే దయసేసి నేఁడు మమ్ముఁ గాతుగాక నీవే ననుఁ గరుణింతువు గాక నీవే నన్ను దయఁ గావు నీవు స్వతంత్రుఁడవు నీవే నియామకుఁడవు నీవుదయానిధివి నీవే నీదాసులని నినుగంటిఁ గంటిని నీవే నేరవుగాని నిన్నుఁ బండించేము నేము నీవే బోధించి నన్ను నీవే యీడేరు గాక నీవే మాకు దిక్కు నిన్నే తలఁతుము నీవే మూలమువో నేరిచిన పెద్దలకు నీవే యంతర్యామివి నీ వున్నదే వైకుంఠము నీవే యెరిఁగి సేయు నీ చిత్తము వచ్చినట్టు నీవే రక్షింతువుగాక నిన్ను నమ్మితిమి నేము నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువు గాక మాకు నీవే సేసిన చేఁత్ర నీవే చేకొనుటింతే నీవేకా చెప్పఁజూప నీవె నీవెకా నీవేకానింక నే నన్య మొఱఁగ యే నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు నీవొక్కఁడవే యిత్తువు నిన్నుఁ గొల్చినవారికి నీవొక్కఁడవే సర్వాధారము నిన్నే యెరిఁగిన నన్నియు నెఱుఁగుట నీసామ్ము చెడకుండ నీవు చూచుకొనవయ్య నుంచి వయసుకాలము మాయతో నేమరి వుండి నూఁతులు దవ్వఁగఁబోతే బేతాళములు వుట్టె నూరవద్దు తాగవద్దు నోరు చేఁదుగావద్దు నెట్టన శ్రీసతిమగనికి శరణు నెట్టున నంతమాత్రాన నీ వాఁడె వాఁడు నెప్పున ధర్మపుణ్యము నీచేతి దింతే నెమ్మది నిన్నే గొలిచి నిశ్చింతులమె కాక నెరబిరుదిన్నిటాను నీ బంటు నెరవాది సాహసులు నిత్యశూరులు