పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

54 నీ చేతఁలోవారము నీవారము నీ దయాధర్మమునకు నీ చిత్తమిఁక నీ మహిమ దలఁచుకొని నీవే రక్షించుట గాక నీ మహిమ లిన్నిటికి నీలకంఠుడు సాక్షి నీ మాయ లింతేకాక నీరజ నాభుఁడ యివి నీ యాధీనములింతే నిఖిల ప్రపంచమును నీ యుపకారమే మాకు నిలిచే దింతే కాక నీ వాఁడనై నేను నిచ్చలు సంసారము నీ వున్నచోటే నిత్యము నిఖిలమైనవారికి నీ వున్నచోటే వైకుంఠము నెరసులు మఱి చొరరాదు నీ వెంత నేనెంత నేఁడు నాయగ్గలి కెంత నీ వెంత నే మెంత నీ కృప యెంచుట గాక నీ వెటుసేసిన నిజభోగ్యంబె ඹී බිරෆ්රදීඩඩ් ෂීයා నీయాజ్ఞ మోచితి నింతే నీ వేలికవు మాకు నీదాసులము నేము నీ వొక్కఁడవే నాకుఁ జాలు నీరజాక్ష నారాయణ నీ శరణమే గతి నే నితర మెరఁగ నీకంటే నితరము మరి లేదు నేనెవ్వరితో భాషింతు నీకు నాకు నెట్టుగూడె నీ వెట్టు నన్నేలితివి నీకు నీ సహజమిది నాకు నా సహజమిది నీకు నీవే వలసితే నీవు నన్నుఁ గాచుకొమ్ము నీకు నీవే వలసితే నీవునన్నుఁ గాచుకొమ్ము నీకు సరి లే రీనిష్ట్రాలలోకములలో నీకుఁ దొల్లే యలవాటు నిరుహేతుకపుదయ నీకెటు వలసె నటుసేయి నీచిత్తము నా భాగ్యము నీకే నే శరణు నీవు నన్నుఁ గరుణించు నీకే శరణంటి నిన్నే నమ్మితినయ్య నీకే సెలవని నెపమువేయుట యింతే నీకేమిటికే గడము నీకొఱకు నింత యేల నీకేల యీగుణము నీ వేమి గట్టుకొంటివి నీగురుతులు చూచుకో నీబిరుదు లెంచుకో నీచమైననావల్ల నెరవై దైవమా నీచిత్త మిందరినేరుపు నేరమి నీచిత్తము నాభాగ్యము నే నెంతటివాఁడను