పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

520 చ. కమలాసనాదులు గానని నీపై మమకారము సేయ మార్గము గలిగె అమరేంద్రాదుల కందరాని నీకొమరైన నామము కొనియాడఁగలిగె చ. సనకాదులును గానఁజాలని నిన్నుఁ త్రనివోవ మత్రిలోనఁ దలపాశీయఁ గలిగె ఘనమునీంద్రులకు నగమ్యమైవున్ననిను సంతతమును వర్ణింపఁగలిగె చ. పరమమై భవ్యమై పరిగిననీ యిరవిట్టిదని మాకు నెఱుఁగంగఁ గలిగె తిరువేంకటాచలాధిప నిన్ను యీధరమీఁదఁ బలుమారు దలిసింపఁ గలిగె రేకు:0008-04 శ్రీరాగం సంపుటము: 01-052 పల్లవి: చాలదా హరినామ సౌఖ్యామృతము దమకు చాలదా హితవైన చవులెల్ల నొసంగ చ. ఇదియొకటి హరినామ మింతైనఁ జాలదా చెదరకీ జన్మముల చెఱలు విడిపించ మది నొకటె హరినామ మంత్రమది చాలఁదా పదివేలు నరకకూపముల వెడిలించ చ. కలదొకటి హరినాము కనకాద్రి చాలదా తొలఁగుమని దారిద్ర్యదోషంబు చెఱుచ తెలివొకటి హరినామ దీపమది చాలదా కలుషంపు కఠినచీఁకటి పారఁద్రోల చ. తగువేంకటేశు కీర్తన మొకటి చాలదా జగములో కల్పభూజంబు వలెనుండ సారెగిసి యూ విభునిదాసుల కరుణ చాలదా నగవుఁజూపులను నున్నతమెపుడుఁ జూప రేకు: 0033-04 సామంతం సంపుటము: 01-205 పల్లవి: చాలదా హరిసంకీర్తనంగల మే లిది దీననే మెరసిరి ఘనులు చ. తలఁప వేదాశాస్త్రములు గానక అలరుచు వాల్మీకాదులు తలకొని హరిమంత్రమే దగఁ బేర్కొని అలవిమీరం గడు నధికములైరి చ. యితరధైవముల నెఱఁగనేరక ప్రతిలేనిమహిమఁ బార్వతి మతిఁ దలఁపుచు హరిమంత్రమె పేర్కొని