పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/519

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

517 చ. పెక్కులు చదివిన పెనఁగుఁ దోడనే తెక్కుల పలు సందేహములు యొక్కువ శ్రీవేంకటేశ నీవె మానిక్కపు వేల్పవు నీచిత్త మిఁకను రేకు: 0355-06 ముఖారి సంపుటము: 04-326 పల్లవి: చవి నోరి కేడఁ దెత్తు సంప దేడఁదెత్తు వీని సవరించుటే నాసంప దిదిగాదా చ. పచ్చడా లెక్కడఁ దెత్తు పట్టుచీర లేడఁ దెత్తు వెచ్చనిండ్లెడఁ దెత్తు వెంట వెంటను తెచ్చిన యీ పచ్చడము దేహమిది వెంటవెంట వచ్చీఁగాక తన్నుఁదానె వద్దనఁగవచ్చునా చ. దొరతన మేడఁ దెత్తు దొడ్డసామ్మ లేడఁ దెత్తు యెరవలసిరుల నేనేడఁ దెత్తు వెరవున నేనెవ్వరిని వేసరించఁజాలక దరిచేరుటే దొరతనమిదిగాదా చ. తోడఁబుట్టువుల నేడఁ దోడితెత్తుఁ జుట్టాల - నేడఁ దెత్తు సుతులపాందేడఁ దెత్తును వేడుకైనపాందు శ్రీవేంకటేశుఁ దలఁచుటే ఈడులేనిబంధుకోటి ఈతఁడెకాఁడా రేకు:0294-01 శంకరాభరణం సంపుటము: 03-542 పల్లవి: చవిచేసుక యిటు జరగెదము జవదాఁటకురో సంసారులార చ. యేదిచూచినా నెరవెరవే పాశీదిఁ గూడఁగా పాదపింతే ఆదికినాది హరి యొకఁడే పాదుగఁ బుట్టెడి భవములె వేరు చ. కలుములు లేములు కతలింతే నిలుకడ గలచో నిజమయోను యిలయును జగమును యిదే యిదే తెలిసి చూడఁగా దినములే ఘనము చ. చెంతల నిందరు జీవులే బంతులఁ బుణ్యముఁ బాపమునే యింతట శ్రీవేంకటేశ్వరుఁడే కాంతలుఁ బురుషుల గతులై నిలిచె రేకు: 02:19-04 రామక్రియ సంపుటము: 03-105 పల్లవి: చవులకుఁ జవి సంసారము భవము నానాఁటికి పచ్చిదే చ. దైవికము మా స్వతంత్రముతోఁ గూడె సావివోదెన్నఁడు సంసారము పూవుపిందెవలెఁ బొడమివున్నవి యేవల యీ రెండు నేకమే చ. పాపముఁ బుణ్యము పైపైఁ గూడుకొని చాపకింది నీరు సంసారము రేపుమాపు వలె రెట్టించి వున్నవి యేపొద్దు నీ రెండు నేకమే