పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

509 మతిలోనిపగవారిమద మణ(పరాదు మితిలేనిశాంతమనుమేcటికైదువఁ గాని క్రితకంబువిషయముల గెలుపెరఁగరాదు చ. సారిది నిర్మోహమనుజోడు దొడిగినఁ గాని వెరపుడిగి మమతచే వెళ్లఁబడరాదు యిరవైన విజ్ఞానపింట నుండినఁగాని అరసి జగమెల్ల తానై యేలరాదు చ. యిన్నియునుఁ దిరువేంకటేశుఁ డిచ్చినఁగాని తన్నుఁదానెరిఁగి యూతనిఁగొలువరాదు కన్నులను వెలి లోను గలయఁజూచిన గాని సన్నంబు ఘనమనెడిజాడ గనరాదు పె.శ్రీ.అ.రేకు: 8009-13 శ్రీరాగం సంపుటము: 15-463 పల్లవి: ఘనసుఖము జీవుఁ డెఱుఁగఁడు గాక యెఱిఁగినను అనవరతవిభవంబు లప్పుడే రావా చ. విసుగ కెవ్వరినైన వేఁడ నేర్చిననోరు దెసలకునుఁ బలుమారుఁ దెరచునోరు వసుధాకళత్రుఁ దడవదుగాక తడవినను యె(సఁగఁగోరికలు తన కిప్పడే రావా చ. ముద మంది యెవ్వరికి మొక్క నేర్చినచేయి పొదిగి యధముల నడుగఁ బూనుచేయి ఆదన హరిఁ బూజసేయదు గాక సేసినను యెదురెదురఁ గోరికలు యిప్పుడే రావా చ. తడయ కేమిటికైనఁ దమక మందెడిమనసు అడియూస కోరికల నలయు మనసు వడి వేంకటేశుఁ గొలువదు గాక కొలిచినను బడిబడినే చెడనిసంపద లిటు రావా రేకు:0019-04 శుద్దవసంతం సంపుటము:01-116 పల్లవి: ఘనుఁ డీఁతఁడొకఁడు గలుగఁగఁగదా వేదములు జననములు( గులము లాచారములుఁ గలిగె చ. కలుషభంజనుఁ డితఁడు గలుగఁగఁగదా జగతిఁ గలిగె నిందరి జన్మగతులనెలవు ములసి యుత్రcడొకఁడు వొడమంగఁగదా యిందరికి నిలువ నీడలు గలిగె నిధినాధా --|నములై చ. కమలాక్షుం డితఁడు గలుగఁగఁగదా దేవతలు గమిగూడి లిందరును గండిగడచి ప్రమదమున నితఁడు నిలుపఁగఁగదా సస్యములు అమర ఫలియించె లోకానందమగుచు చ. గరిమె వేంకటవిభుఁడొకఁడు గలుగఁగఁగదా ధరయు నభమును రసాతలము గలిగె పరమాత్ముఁడితఁడు లోపల గలుగఁగాఁగదా అరిది చవులును హితవు లన్నియునుఁ గలిగె రేకు:0253-01 గుండక్రియ సంపుటము: 03-302 పల్లవి: ఘనుఁడాతఁడా యితఁడు కలశాపురము కాడ హనుమంతుఁ డితఁడా అంజనాతనయుఁడు చ. పెడచేత లోచేత బెరసి కొందరిఁ గొట్టె